Tag Archives: unemployees

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభ వార్త..!

CM-Jagan

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగాల భర్తీకి రెడీ చేస్తోంది. పెద్ద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఉగాది పండుగ రోజున జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కానుంది అంటే, గ్రామ, వార్డు సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు. గ్రామ సచివాలయాల పరిధిలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్ పోస్టులు 6,099

Read more