తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో మూడో వారం కొనసాగుతోంది. రెండో వారం నామినేషన్లో ఉమాదేవి, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్ ఉండగా.. అందరూ ఊహించినట్టుగానే కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన ఉమాదేవి వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. తన ఎలిమినేషన్ పట్ల విచారం వ్యక్తం చేసిన ఉమాదేవి..అవకాశం ఇస్తే మళ్లీ బిగ్ బాస్ […]