Tag Archives: udhayanidhi stalin

మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన నిధి అగ‌ర్వాల్‌..!

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌వ్య‌సాచి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తోంది. ఇక తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసింది నిధి. కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన న‌టించే ఛాన్స్ అందుకుంది నిధి. దర్శకుడు మగిల్ తిరుమేని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఉదయనిధి

Read more

కోలీవుడ్ హీరో సంచలన నిర్ణయం..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు రాజకీయంలో లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రెండేళ్ల కింద‌టి నుంచే ఉద‌య‌నిధి స్టాలిన్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యాడు. అంత‌కుముందు వ‌ర‌కు సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. నిర్మాత‌గా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో

Read more