హీరోయిన్ స్నేహ పెళ్లి వెనుక ఇంత తుంతు జరిగిందా ?

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు. ఈమె పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నది. ఇక ఈ మధ్య కాలంలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా నటిస్తూ , వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ హీరోయిన్. ఇక తాజాగా రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది స్నేహ. అయితే స్నేహ మొదటి సారి గోపీచంద్ […]