తెలుగు మీడియా లో మరో సంచలనం

టీవీ9 సంచ‌నాల‌కు మారుపేరు! అటువంటి సంస్థ‌ను అంత‌లా న‌డిపించాలంటే అలా సంచ‌ల‌నాలు తీసుకునే అధినేత ఉండాలి. టీవీ9కు అంత‌టి బ్రాండ్ తీసుకొచ్చిన వ్య‌క్తి ర‌విప్ర‌కాష్‌! సంచల‌నాల‌కు వేదికైన టీవీ9.. గురించి మ‌రో సంచ‌ల‌న విష‌యం!! టీవీ9ను బాగా పాపుల‌ర్ చేసిన ర‌విప్ర‌కాష్‌.. ఇప్పుడు ఆ సంస్థ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోబోతున్నారు. అంతేగాక ఆ సంస్థ‌ను మ‌రో మీడియా సంస్థకు అప్ప‌గించ‌బోతున్నారు. ఇక జ‌ర్న‌లిజం నుంచి దూర‌మైపోతున్నా.. ఎంట‌ర్‌టైన్ మెంట్ చాన‌ల్ ను ప్రారంభించ‌బోతున్నాడ‌ట. టీవీ9 యాజమాన్యం కొత్త […]