టీ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా కారణాలు ఇవే!

తెలంగాణ‌లో నిత్యం విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న శాఖ ఏదైనా ఉందంటే అది.. వైద్య, ఆరోగ్య‌ శాఖ‌!  ప్ర‌భుత్వాసుపత్రు ల్లోనే వైద్యం చేయించుకోవాల‌ని ఒక‌ప‌క్క ప్ర‌భుత్వం ప్ర‌చారం చేస్తుంటే.. మ‌రోప‌క్క ఆ ఆసుప‌త్రుల్లో మ‌ర‌ణాలు ప్ర‌భుత్వానికీ, ఆ శాఖ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారికి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు! ప్ర‌స్తుతం గాంధీ ఆసుప‌త్రిలో బాలింత‌ల మ‌ర‌ణాలు,  నీలోఫ‌ర్ ఆసుప‌త్రుల్లో చిన్నారి ప్ర‌వ‌ళిక మృతితో వైద్య శాఖ తీవ్రంగా […]