ఆ తెలుగు డైరెక్టర్ పై రీవేంజ్ తీర్చుకుంటున్న పుజా హెగ్డే .. అంతలా నమ్మించి మోసం చేసాడా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ..ప్రస్తుత కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏది ముట్టుకున్న బ్లాస్ట్ అయిపోతుంది . పాపం కెరియర్ కొత్తల్లో ఒక సినిమా హిట్ కొట్టడానికి ..నాన్న తంటాలు పడిన పూజ హెగ్డే .. ఎట్టకేలకు దువ్వాడ జగన్నాథం సినిమాతో పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద రాఘవ వీర సమేత సినిమాతో ఫస్ట్ హిట్ ని తన […]

మహేష్ న్యూ లుక్ అదిరిపోయిందిగా ..క్లాస్ కటౌట్ తో మాస్ సినిమా వచ్చేస్తుంది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ ఇద్దరి కలయికలు వస్తున్న మూడో సినిమా కూడా ఇదే. ఇప్పటికే ssmb 28 అనే వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ అండ్ టీం ఈ సినిమా కోసం కార్లుని సారథి స్టూడియో నుంచి మైత్రివనం వరకు […]

కేకపెట్టిస్తున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా న్యూ అప్ డేట్.. భలే హీరోయిన్ ని పట్టారే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ దర్శికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాల వచ్చాయి. ఇక అవి కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా హీరోగా మహేష్ కు దర్శకుడుగా త్రివిక్రమ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ssmb28 ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలై ఓ షెడ్యూల్ […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా అనుకున్నదే జరిగింది.. సినిమా డేట్ మారిందోచ్..!

చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటిదే మహేష్, త్రివిక్రమ్ కాంబో.. వీరిద్దరి కలయికలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.. ఆ సినిమాలు కూడా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా దర్శకుడకు హీరోకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ssmb28.. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఓ షెడ్యూల్ […]

మహేష్ కోసం ఆ బాలీవుడ్ హాట్ ఆంటీ ని తీసుకొస్తున్న త్రివిక్రమ్.. కెవ్వు కేక “పెట్టించాల్సిందే”..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న SSMB28వ సినిమా ఇప్పటికే ఓషెడ్యూల్ షూటింగ్ ముగించుకుని.. రీసెంట్‌గా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాను త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్‌కు జంటగా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమా కావటంతో ఈ సునమ పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు త్రివిక్రమ్ ఈ సినిమాను భారీ […]

ఎప్పుడు చెయ్యని ప్రయోగం చేయబోతున్న మహేష్..ఆ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తాడా..!

ఈరోజు మహేష్- త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఆగస్టు 15 కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. అయితే మహేష్ తన ప్రతి సినిమాలోను దాదాపు ఒకే తరహా లుక్ లో కనిపిస్తున్నారని ఆయనపై కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలో మాత్రం మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న […]

త్రివిక్రమ్ స్కెచ్ అదిరిపోయిందిగా.. మహేష్ కోసం బాలీవుడ్ నటి రంగంలోకి..!?

టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు ఆయన సినిమాలు చూసుకుంటే కామన్ గా ఒక పాయింట్ ఉంటుంది. అదే ఆయన సినిమాల్లో కీలకమైన లేడీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కోసం ఆయన తన సినిమాల కోసం బాగా పేరు గడించిన సీనియర్ నటిమణులనే ఏరి కోరి ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకు ఉన్న నిడివి, ఆ క్యారెక్టర్ కు ఉన్న బలం అందులో ఎవరు ఇమడగలరన్న‌, సామర్ధ్యాలతో పాటు పాత్రకు ప్రాణం పోసే సీనియర్ […]

శ్రీ లీలా తెలిసి అలాంటి తప్పు చేస్తోందా..?

టాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీలా అంతేకాకుండా ఈ బ్యూటీ కన్నడ అమ్మాయి కూడ.ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాకుండా ఈమధ్య రవితేజతో ధమాకా చిత్రంలో నటిస్తోంది. శ్రీ లీలాకు అందంతో పాటు ఫిజిక్ ,స్కిన్ షో చేసిన సమయంలో చూపు తిప్పుకోనివ్వని ఆకర్షణ ఆమె సొంతం. సాధారణంగా వేరే హీరోయిన్లు మొదటి సినిమా సక్సెస్ కాకపోతే చిన్నా చితకా సినిమాలు చేసి ఆ తరువాత కనిపించకుండా […]

దర్శకుడు త్రివిక్రమ్ ఆ సీనియర్ హీరోయిన్ తో అంత పని చేయించాడా.. హవ్వ.. హవ్వ..!!

ధర్మచక్రం వంటి అద్భుతమైన హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ హీరోయిన్ ప్రేమ. భక్తి సినిమాలతో ఎంతో పేరు పొందిన ప్రేమ.. గ్లామర్ పాత్రలో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఉపేంద్ర హీరోగా వచ్చిన ‘రా’ సినిమాలో ప్రేమ హీరోయిన్గా నటించింది. ఇక ఆ సినిమాలో ఈమె బోల్డ్ సీన్స్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.. ఒక ఆ సినిమాలో వచ్చే ఆ సీన్స్ ని ఇప్పటికీ మనం మర్చిపోలేని విధంగా ఈమె […]