ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది..?!

ఈ పై ఫోటోలో తల్లి వడిలో కూర్చొని క్యూట్ స్మైల్ ఇస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా. ఈమె సౌత్ స్టార్ హీరోయిన్. చిన్నప్పుడే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ తో మొదటి సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు అందుకుంది. కానీ తెలుగులో అదృష్టం కలిసి రాలేదు. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి చెకేసింది. అక్కడ సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా భారీపాపులారిటి సంపాదించుకుంది. ఇంతకీ ఈ […]

శంకర్, అల్లు అర్జున్ కాంబోలో కొత్త మూవీ.. ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ట్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చూపించాలని గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇందులో భాగంగా ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా ఆ సినిమా జెంటిల్మెన్ సినిమాకు సీక్వెల్ […]

అప్పుడు బాధపడ్డా.. కానీ ఇప్పుడు ఓపిక విలువ తెలుస్తుంది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే మనోజ్ ఇటివల మీరాయ్‌ సినిమాతో ఇండస్ట్రీ లోకి రియంట్రీ ఇచ్చాడు. తేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెర‌కెకుతున్న ఈ సినిమాలో మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మీరాయ్‌ ప్రమోషనల్ ఈవెంట్లో మంచు మనోజ్ పాల్గొని సందడి చేశాడు. ఈ ఈవెంట్‌లో ఆయ‌న మాట్లాడుతూ సినీ కెరీర్ పరంగా ఒకానొక టైం లో చాలా బాధపడ్డానని.. తర్వాత ఓపిక విలువ […]

మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్న ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఏకైక‌ వ్యక్తి ఎవరో తెలుసా..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఈయన తాతకు తగ్గ మనవడిగా నటన టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగు తో పాటు తమిళ్, హిందీ సినిమాల్లోనూ విజయాలు అందుకున్నా.. త‌ర్వాత ఇతర ఇండస్ట్రీలో వైపు మొగ్గ చూపకుండా తెలుగు సినిమాలపైనే శ్రద్ధ పెట్టాడు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టే బాధ్యత అందుకున్నాడు తారక్. తెలుగు తెరపై […]

తెలంగాణ ఎంసెట్లో టాప్ రాంక్ కొట్టిన సమంత ఫ్యాన్.. హీరోయిన్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గ‌తేడాది శకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే తరువాత మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇటీవల విదేశాల‌ నుంచి తిరిగి వచ్చింది. అయితే తర్వాత షూటింగ్లో బిజీగా అవుతుందని ఫ్యాన్స్ భావించారు.. కానీ అలా ఏం జరగలేదు. ప్రస్తుతం సమంత చేతిలో కేవలం సిటాడెల్ వెబ్ సిరీస్ మాత్రమే ఉండడం ఆశ్చర్యం. అయితే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా నిర్మాతగా మా […]

వివాదాల్లో మంగళవారం బ్యూటీ.. నిర్మాతల మండలకి స్టార్ ప్రొడ్యూసర్ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల మంగళవారం సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ రక్షణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ వివాదాల్లో చెక్కుకుంది. రక్షణ మూవీ ప్రొడ్యూసర్ పాయల్‌పై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ మండల కి ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది. ప్రొడ్యూసర్ న‌న్ను […]

ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్.. దుమ్ము రేపిన జపాన్ ఫ్యాన్స్.. ఇది తారక్ రేంజ్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న తారక్ ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక నేడు మ్యాన్ ఆఫ్ మాసేస్ తార‌క్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అయిన పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ లెవెల్ లో జరుపుకుంటున్నారు అభిమానులు. ఆర్‌ఆర్ఆర్ పాన్ ఇండియాలో హిట్ కావడంతో పాన్ […]

ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ గేలు.. నా భర్తతో కలిసి అలా చేసేవారు.. మరోసారి సుచిత్ర కాంట్రవర్షల్ కామెంట్స్..

సింగర్ సుచిత్ర గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. నెటింట‌ వైరల్ అవుతుంది. సుచీ లీక్స్ పేరుతో ఇండస్ట్రీలో సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ షాక్ ఇస్తున్న ఈ అమ్మడు.. తాజాగా బాలీవుడ్ స్టార్ సెలెబ్రెటీస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు వీడియో ఆధారాలు లేకపోయినా.. ఏం జరిగిందని మాటలు మాత్రం బయటకు లీకయ్యాయి. కొద్దిరోజులుగా సింగర్ సుచిత్ర రోజుకో షాకింగ్ విషయం వెల్లడిస్తుంది. తమిళ్ […]

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ బ్యూటీ యామి గౌతమ్.. ఎంత మంచి పేరు పెట్టారో..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ యామి గౌతమ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తెలుగులోను హీరోయిన్‌గా ప‌లు సినిమాల‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2021 జూన్ 4న హిమాచల్ ప్రదేశ్ లో డైరెక్టర్ ఆదిత్య ధ‌ర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది యామి గౌతమ్. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్న ఈ జంట.. శ్రీకృష్ణుడి ఫోటోను షేర్ చేస్తే తాము మగ […]