సిటీమార్.. సినిమా లెక్క తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..?

హీరో గోపీచంద్ డైరెక్టర్ సంపత్ నందితో తెరకెక్కిస్తున్న చిత్రం సిటీమార్.ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.ఈ సినిమాని సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలవుతోంది.ఇక ఈ సినిమా తెలంగాణ లో 215 ఆంధ్రప్రదేశ్లో 350 థియేటర్లలో చొప్పున విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విజయం సాధించాలంటే ఎంత రాబట్టాలి ఇప్పుడు చూద్దాం. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..11.5 కోట్ల రూపాయల దాక జరిగినట్లు తెలుస్తోంది.కరోనా తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా […]