వచ్చే 2024 ఎన్నికల్లో అధికారంలో వచ్చితీరుతామని.. ప్రజలకుపదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పొత్తులకు కూడా సిద్ధమ య్యారు. ఈ విషయంపైనా.. ఆయన కార్యకర్తలను.. జనసేన నాయకులను మానసికంగా సిద్ధం చేస్తున్నా రు. ఇక, ఎక్కడ ప్రసంగిస్తున్నా.. కూడా.. పొత్తుల గురించిన చర్చ చేస్తున్నారు. ఫలితంగా.. ప్రజలను కూడా మానసికంగా.. పవన్ రెడీ చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక, ఇదే సమయంలో […]
Tag: top stories
ప్రభాస్ తనను చెడగొట్టాడని అంటోన్న బాలీవుడ్ బ్యూటీ
తనను ప్రభాస్ చెడగొడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఓ స్టార్ బ్యూటీ. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా అమ్మడు ఫోటోలు పెట్టింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటని అనుకుంటున్నారా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆయన నటించే సినిమాలోని నటీనటులకు ప్రభాస్ ఇంటి నుండి భోజనం ప్రత్యేకంగా వెళ్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువు చేశాడు మన డార్లింగ్. గతంలో దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌లకు కూడా ప్రభాస్ ఇంటి భోజనం […]
ప్రతి అమ్మ ఇలాగే ఆలోచిస్తే..గూస్ బంప్స్ తెప్పిస్తున్న ” మేజర్ ” ట్రైలర్..!!
మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ హీరో గా నటిస్తున్న చిత్రం “మేజర్”. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ గా ఆలోచిస్తూ..అలాంటి కధలనే ఎంచుకుంటూ వస్తున్న అడవి శేష్. నటనకు ఇంపార్ టెన్స్ ఉన్న పాత్రలే చేయడానికి ఇష్టపడుతాదు. ఈ క్రమంలోనే మేజర్ సినిమా సెలక్ట్ చేసుకున్నాదు. ఈ సినిమా అనౌన్స్ చేసిన్నప్పటి నుండి రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునే చేసింది. ఇక కొద్ది సేపటి క్రితమే […]
దీన్‌తల్లి తెల్లారేసరికి అయిపోవాల్సిందే..ట్రిపుల్ ఎంటర్టైనమెంట్‌తో ‘ఎఫ్-3’ ట్రైలర్..
వావ్ ..సూపర్బ్..అద్దిరిపోయింది..ఈసారి డబుల్ కాదు ట్రిపుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు F3 ట్రైలర్ చూసిన జనాలు. కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన F3 ట్రైలర్ ..ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఎక్కడ నెగిటీవ్స్ లేకుండా..ఫుల్ నవ్విస్తూ.. కామెడీ కే పెద్ద పీఠ వేస్తూ..డైరెక్టర్ అనీల్ రావిపూడి..మరోసారి తన మార్క్ ను చూయించాడు. ఇద్దరు బడా హీరోలు వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి బిగ్గెస్ట్ ఫ్యామిలీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే […]
బాలయ్య – రాధ – చిరంజీవి ఈ ముగ్గురిలో కామన్ పాయింట్.. నమ్మలేని నిజం.!
చిరంజీవి – బాలయ్య – రాధ.. ఈ ముగ్గురి పరిచయం అక్కర్లేదు. 90sలో దుమ్ముదులిపిన జంట వీరు. అప్పడినుండి ఈ నాటికి హీరోలుగా కొనసాగుతూ అంటే స్టార్ డమ్ ని నేటికీ కొనసాగుతూ ఉందంటే వారి స్టామినా గురించి వేరే చెప్పుకోవలసిన పని లేదు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన రాధ గురించి కూడా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డాన్సులు విషయంలో ఎప్పుడు కూడా వీరి ముగ్గురి మధ్య చాలా పోటీ […]
బాలయ్య బ్లాక్ బస్టర్ ‘ నరసింహనాయుడు ‘ సంచలన నిజాలు..!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు చిత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఈ చిత్రం 2001వ సంవత్సరంలో విడుదలై పెను సంచలనంగా మారింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసి రికార్డు సృష్టించింది.. ఇక ఈ సినిమా రికార్డుల విషయం గురించి కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ చిత్రం 21 ఏళ్ల […]
తమన్నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ .. ఇక అంతా దేవుడి దయ..?
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందరి కళ్ళు మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా వైపే ఉంటాయి. అలాంటి అందం ఆమె సొంతం. ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో హ్యాపీ డేస్ సినిమాలో మధు రోల్ లో కనిపించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే అంతే అందంగా ..అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ..కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తున్న ఈ సమయంలోను అమ్మడు ప్లేస్ చేజార్చుకోకుండా […]
నేను తలచుకుంటే ఏదైనా చేయగలను.. సమంత సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరొయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టాలీవుడ్ కుందనపు బొమ్మ నే ఈ సమంత. ఒక్క సినిమా తో తన పోజీషన్ ఏంటో అని ఇండస్ట్రీలో ముందే సెట్ చేసుకునేసింది. ఏమాయ చేసావే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి..తన అంద చందాలతో కుర్రాళ్ళ మాయ చేసేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సమంత అందాలను ఢీ కొట్టే భామ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఏదో అరా కొరా కుర్ర హీరోయిన్లు సమంతను బీట్ చేయాలని చూస్తున్నా.. […]
కాళ్లు జారి పడిపోయిన సుమ..వీడియో వైరల్..!!
యాంకర్ సుమ..పేరుకి కేరళ అమ్మాయే అయినా.. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ..మన తెలుగు వాళ్ళకు బాగా దగ్గరైంది. బుల్లితెర పై సుమ యాంకరింగ్ కి తిరుగులేదు.. ఈ విషయం మనకు తెలిసిందే. ఎంతో మంది యంగ్ జనరెషన్ వాళ్లు ఎంట్రీ ఇస్తున్న సుమను ఢీ కొట్టలేకపొతున్నారు. అలాంటీ ఓ రేంజ్ సెట్ చేసుకుంది ఔమ. ఇన్నాళ్ళు బుల్లితెర పై ఓ వెలుగు వెలిగేసిన యాంకర్ సుమ కనకాల..ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటడానికి “జయమ్మ […]