స్టార్ హీరోయిన్లుగా ఉంటూ మ‌ర‌ణించిన న‌టీమ‌ణులు వీళ్లే… ఎవ‌రు ఏ కార‌ణంతో అంటే…!

వెండితెరపై ఆడి పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కొందరు హీరోయిన్లు మన మధ్య లేరు. ఇది మనకు కొంత బాధగానే ఉంటుంది. వీరిలో కొంతమంది నటీమణులు మాత్రం చిన్న వయసులోనే మరణించారు.ఇది చాలా దురదృష్టకరం. చిన్న వయసులోనే మరణించిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మహానటి సావిత్రి : మహానటి సావిత్రి తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె 70 – 80వ ద‌శ‌కంలో స్టార్ హీరోయిన్‌గా సౌత్ సీమ‌ను అలరించారు. అప్పటి స్టార్ హీరోస్ […]