అక్కడ ఇండస్ట్రీలో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన సమంత.. ఓ భారీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్..?!

నిన్నమొన్న‌టి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్‌ల‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన సిటాడైల్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసుకుని.. త్వరలోనే స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు తన సొంత బ్యానర్ ట్రలాలపై మా ఇంటి బంగారం సినిమాను కూడా శ్యామ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమంత మరో భారీ ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ కల్కి ‘ తెలంగాణ, ఏపీలో స్పెషల్ షోస్ కు అనుమతి.. టికెట్ల రేట్లు ఎంత అంటే..?!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి పై అందరి దృష్టి ఉందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహానటి ఫేమ్‌ నాగ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టికెట్లు రేట్లు ఎలా ఉండనున్నాయి.. స్పెషల్ […]

రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏ పాత్రలో అంటే..?!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తుది ద‌శ‌కు చేరుకున్నా సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటికి అనౌన్స్ చేయలేదు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్, బుచ్చిబాబు సన్నాతో మరో సినిమాకు గురించిన సంగతి తెలిసిందే. షూట్ పూర్తి […]

‘ కల్కి ‘ ట్రైలర్ పై సందీప్ రెడ్డి వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్క మాటతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసాడే..?!

ప్రభాస్ నటించిన క‌ల్కి కోసం ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కల్కి 2898ఏడి కొత్త ట్రైలర్ శుక్రవారం రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ట్రైల‌ర్ ఈ విశ్వం అంతా భగవంతుని లోపల ఉంటుందని వారు చెప్పారు. కానీ దేవుడు నీ గర్భంలో ఉన్నాడు అంటూ అశ్వద్ధామ పాత్రలో అమితాబచ్చన్.. దీపికకు చెప్పిన డైలాగ్ తో ప్రారంభమైంది. ఇది చూసిన వెంటనే పాన్ ఇండియ‌న్‌ స్టార్ డైరెక్ట‌ర్‌ సందీప్ […]

‘ తండేల్ ‘ విషయంలో అక్కినేని హీరోకి ఎదురవుతున్న చిక్కు ముడ్లు.. చైతుకి ఇబ్బందులు తప్పవా..?!

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లను ఎదుర్కొంటున్న అక్కినేని నాగచైతన్య మార్కెట్ బాగా పడిపోయిన సంగతి తెలిసిందే. చివ‌రిగా వ‌చ్చిన‌ కస్టడీ సినిమాతో కూడా హిట్ అందుకోలేకపోవడంతో నాగచైతన్య మ‌రింత డీలా ప‌డిపోయారు. ఈ క్ర‌మంలో ప్రస్తుతం తను నటిస్తున్న తండేల్‌ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. గతంలో నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్, సవ్యసాచి లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన చందు మండేటి డైరెక్షన్‌లో ఈ సినిమాను నటిస్తున్నాడు. లవ్ స్టోరీ సినిమాలో చైతు సరసన […]

‘ కల్కి ‘ లో రౌడీ హీరో.. కనిపించేది ఆ పాత్రలోనేనా.. రెమ్యునరేషన్ ఎంతంటే..?!

ప్రస్తుతం అంద‌రి దృష్టి కల్కి పైనే ఉన్న సంగతి తెలిసింది. ఒక తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా మోస్ట్ అవైటెడ్ గా ఎదురుచూస్తున్న మూవీ కల్కి. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లో చూస్తామా అంటూ కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఊహకందని అంచనాలు […]

ఆ హీరో కోసం సంచలన నిర్ణయం తీసుకున్న తారక్ – బన్నీ.. ఏం డేర్ రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ కోసం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చాలా ముందు స్టెప్ వేస్తారు కొందరు హీరోలు . మన ఇండస్ట్రీలో అలాంటి హీరోలు ఉన్నారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అంతేకాదు ఆ హీరోలలో టాప్ ప్లేస్ లో ఉంటారు తారక్ – బన్నీ ..ఇద్దరు కూడా తోపైన హీరోలే ..పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ […]

ఓరి దేవుడోయ్.. ఏంటి ఇది.. కల్కి సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రభాస్ అక్కడికి వెళ్లి పోతున్నాడా..? డార్లింగ్ టు నాటి ఫెలో..!

ఎస్ డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఆయన నటించిన కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా సరే డార్లింగ్ ప్రభాస్ పేరే ఎక్కువగా వినిపిస్తూ వస్తుంది. అయితే ఆయన ఎందుకో ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎక్కువగా నిర్వహించలేకపోతున్నాడు. ప్రమోషన్స్ పనుల్లో పాల్గొనలేకపోతున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . పైగా మొదటి నుంచి డార్లింగ్ ప్రభాస్ కి […]

‘ కల్కి ‘ మూవీ బ్యానర్ వైజయంతి మూవీస్ కు ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా.. నిజంగా మహానుభావుడే..?!

వైజయంతి మూవీస్ బ్యానర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలు కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు అశ్వినీ ద‌త్త్‌. ప్రస్తుతం కూతుర్లతో కలిసి భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతున్న భారీ ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా.. నాగ్ అశంవిన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల […]