రిలీజ్ కు ముందే పుష్పరాజ్ సంచలనం.. పుష్ప 2 ఖాతాలో మరో రికార్డ్..

ప్రస్తుతం ఎక్కడ చూస్తున్న పుష్పా ది రూల్ పేరు మూత మోగిపోతుంది. సోషల్ మీడియా అంతా పుష్ప 2 విశేషాలే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లు తెరకెక్కిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో ఒకరోజు ముందే డిసెంబర్ 4.. మేలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఫ్రీ సెల్ […]

చిరు చిన్న కూతురు శ్రీజ జీవితం ఇంత అల్ల‌క‌ల్లోలంగా ఉందా.. ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్‌ టాపిక్‌గా అమ్మడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. మొదట భరద్వాజ్‌ అనే వ్యక్తిని ప్రేమించి ఫ్యామిలీని ఎదిరించి మరీ వివాహం చేసుకున్న క్ష‌జ‌ అప్పట్లో తమ పెళ్లి కోసం మీడియా ముందు పెద్ద రచ్చ చేసింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి న్యూస్ […]

బాల‌య్య – నాగార్జున – వెంకీ ముగ్గురితోనూ ఒకే జాన‌ర్లో హిట్ కొట్టిన స్టార్ బ్యూటీ… ?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ దిగ్గజాలు.. స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ నటులలో బాలయ్య, నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు కూడా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ తమ సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తూనే ఉన్నారు. ఇలా వీళ్ళ ముగ్గురు కూడా తమ కెరీర్‌లో ఎన్నోసార్లు ఒకే జానెర్ కు సంబంధించిన సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ […]

నీ లెక్క చెప్పావ్‌… నాగ‌చైత‌న్య గిఫ్ట్‌ల లెక్క తేల్చు స‌మంతా… ?

ఎంత పెద్ద స్టార్‌ సెలబ్రిటీస్ అయినా.. సాధర‌ణ వ్య‌క్తులైన‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం.. ఒకొరికొక్కరు ప్రేమగా విషెస్ తెలియజేసుకోవడం సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అది లవర్స్ అయినా భార్యా, భర్తలైన, కొన్ని సందర్భాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే నాగచైతన్య, సమంత విషయంలో కూడా జరిగి ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో సామ్.. నాగచైతన్యకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి ఉండవచ్చు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆమె చెప్పినట్లు నిజంగానే అమ్మే బహుమతులు ఇచ్చిందే […]

రజనీకాంత్ హీరోగా చిరు ప్రొడ్యూసర్ గా చేసిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?

ఏడుపదుల వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తూ.. స్టార్ హీరోగా దూసుకుపోతూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చి మరి రికార్డ్ స్థాయిలో వసూళ్ళ‌ను కొల్లగొడుతున్న హీరోలు ఎవరంటే.. టాలీవుడ్ లో టక్కున వినిపించేది మెగాస్టార్ చిరు పేరే. ఇక తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మొదట వినిపిస్తుంది. ఈ వయసులోనూ తమదైన స్టైల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నఈ ఇద్దరూ ఇప్పటికీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూనే ఉన్నారు. మరో పదేళ్లయినా వీరి […]

బన్నీకి తీరని కోరిక అదేనా.. సెన్సేషనల్ మ్యాటర్ రివిల్ చేసిన పుష్ప..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా పుష్ప సినిమాతో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 మోస్ట్ ఏవైటెడ్ మూవీగా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నాడు పుష్పరాజ్. అలా.. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో పాల్గొని సందడి […]

టాలీవుడ్ యంగ్ హీరోలకు నెపోటిజం వల్లే దెబ్బ పడుతుందా. .?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి తమని తము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే లక్ష్యంగా కృషి చేస్తూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. మంచి కథలను ఎంచుకోవడమే కాదు.. దర్శకులతో సరికొత్త తరహా సినిమాలను చేయడానికి కూడా ఆసక్తి చూబుతూ ఉంటారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే కీలక పాత్ర పోషించేది సక్సెస్. సక్సెస్ ఉన్నవాళ్లకే ఎక్కువ క్రేజ్ లభిస్తుంది. ఆ హీరోల సినిమాలు చూడడానికి ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. […]

తారక్ కి విలన్ గా ఇండియా బిగ్గెస్ట్ హీరో.. ప్రశాంత్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..

మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోలోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. రూ.560 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా టాలీవుడ్ తో పాటు యూఎస్ లోను భారీ సక్సెస్ అందుకుంది. నార్త్‌లో సైతం.. సత్తా చాటిన దేవర.. బాలీవుడ్ వర్షన్ రూ.60 కోట్ల నెట్ వ‌సూళ్ళు రాబట్టింది. మిక్స్‌డ్‌ టాక్ తోనే అక్కడ దేవర ఈ రేంజ్ లో […]

ప్రముఖ గాయని హేమలత జీవిత చరిత్ర ఆవిష్కరణ ..!

– ఆసక్తికర కథల సమాహారంగా ‘దాస్తాన్ – ఎ – హేమలత’ – గర్భిణిగా ఉన్నప్పుడు ‘నదియా కే పార్’ చిత్రం కోసం ‘కోన్ దిశా మే లేకే చలా రే బతూహియా’ పాట పాడిన హేమలత విఖ్యాత నేపథ్య గాయని హేమలత జీవిత చరిత్ర ‘దాస్తాన్ – ఎ – హేమలత’ పుస్తకం దిల్లీలో ఆవిష్కరించారు. ఆజ్‌తక్ నిర్వహించిన ‘సాహిత్య’ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్, బయోగ్రాఫర్ డాక్టర్ అరవింద్ యాదవ్ రాసిన […]