సౌత్ స్టార్ హీరో, హీరోయిన్లుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అధితి రావ్ హైదారి, సిద్ధార్థ్ జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట చాలా కాలం డేటిం్ తర్వాత.. సైలెంట్ మ్యారేజ్‌తో ఫాన్స్‌కు సడన్ ట్రీట్ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి చేసుకుని నెటింట హాట్ టాపిక్ గా మారారు. సాధారణంగా ఎంతోమంది కపుల్స్ ఒకేసారి రెండు సాంప్రదాయాల్లో వివాహం […]
Tag: tollywood
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో హీరోయిన్ ఫిక్స్.. అసలు గెస్ చేయలేరు..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సక్సస్‌తో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు. తారక్ ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు […]
23 హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ పై చిరు షాకింగ్ కామెంట్స్.. ఓపెన్ సెటైర్ వేసిన స్టార్ డైరెక్టర్..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్‌ను కోల్పోకుండా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు చిరంజీవి. ఇప్పటివరకు తన కెరీర్ల 156 సినిమాల్లో నటించిన ఆయన.. సినీ కెరీర్ మొత్తంలో ఒకే డైరెక్టర్ తో ఏకంగా 23 సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే వీరిద్దరి కాంబోలో […]
భార్యా వసుంధర ముందే బాలయ్య కు ముద్దుపెట్టిన హీరోయిన్.. తర్వాత ఏం జరిగిందంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణకు భార్య వసుంధర ముందే ఓ హీరోయిన్ ముద్దు పెట్టేసిందట. అంతేకాదు.. ఆమె ముందే బాలయ్యకు ఐ లవ్ యు కూడా చెప్పిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఒకసారి తెలుసుకుందాం. బాలయ్య ముక్కోపీ అన్ని చాలామంది అంటూ ఉంటారు. కానీ.. ఆయన మంచితనం కూడా అదే విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆయనను ఇష్టపడతారని.. ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. సినిమాల్లో కానీ.. బయట కానీ సింహం లా బాలయ్య చాలా హుందాతనంగా […]
తారక్ కు హ్యాండ్ ఇచ్చి.. బన్నీ తో మూవీ ఫిక్స్ చేసుకున్న డైరెక్టర్.. ఫ్యాన్స్ కు షాక్..!
టాలీవుడ్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్ పై రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు మేకర్స్. డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. పుష్ప బ్లాక్ బస్టర్ అయిన క్రమంలో.. పుష్ప 2తో ఎలాగైనా మరోసారి సక్సెస్ అందుకోవాలని.. ఈ […]
అఖిల్ కి కాబోయే భార్య గురించి ఇవి తెలుసా.. ముందే ఓ పెళ్ళి కూడానా..?
మొన్నటి వరకు అక్కినేని హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి వార్తలు హాట్ టాపిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిన్న కొడుకు అఖిల్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా అఖిల్, జైనబ్‌ల ఎంగేజ్మెంట్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. సడన్‌గా అఖిల్ – జైనబ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అమ్మడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆమె ఏం చేస్తుంది.. ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు […]
ఆర్య తో మొదలైన బ్యూటిఫుల్ జర్నీ.. పుష్ప 2తో ముగిసిందా.. బన్నీకి గుడ్ బై చెప్పేసినట్టేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలతో సంచలనం సృష్టించిన దేవి.. ఎన్నో కమర్షియల్ సినిమాలకు ఎనర్జీటిక్ ఆల్బమ్స్ కూడా అందించారు. చిరు, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలను మొదలుకొని వైష్ణవ తేజ్ లాంటి యంగ్ హీరోలతో సహా అందరి సినిమాల్లో తన మ్యూజిక్ తో సత్తా చాటుకున్నాడు. కానీ.. మొదటిసారి డిఎస్పి తన కెరీర్‌లో తీవ్రమైన వివాదంతో వార్తల్లో […]
తారక్, చరణ్ లను అడ్డంగా ఇరికించిన అక్కినేని ఫ్యామిలీ.. కొత్త హెడేక్ షురూ..
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అక్కినేని ఫ్యామిలీ వల్ల కొత్త తలనొప్పి మొదలైంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ వల్ల తారక్, చరణ్ కి అడ్డంకులా.. అసలు ఏం జరిగింది అనే సందేహం మీలో మొదలయ్యే ఉంటుంది. అక్కడికి వస్తున్నాం.. ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం.. ఈ ఏడాది డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత […]
నాగచైతన్య – శోభిత పెళ్లిపై సరికొత్త రూమర్ వచ్చేసింది…!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగచైతన్య.. గతంలో స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలనీకే వీరిద్దరూ మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చైతు మూడేళ్ల గ్యాప్ తో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకునే ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. గత కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో.. వాటిని నిజం చేస్తూ […]









