కొలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా.. తమిళ్ డైరెక్టర్ విడుదల పార్ట్ 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంజూ వారియర్స్ హీరోయిన్గా.. సూరి ప్రథమ పాత్రలో నటించిన ఈ సినిమా.. విడుదల సినిమాకు సీక్వెల్‌గా రూపొందించడంతో.. సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు.. తెలుగు, తమిళ్ రెండు భాషలలోను విడుదల పార్ట్ 2 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా ఎలా ఉంది.. విజయ్ […]
Tag: tollywood
మహేష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా… సూపర్‌స్టార్ రియాక్షన్ చూశారా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక మహేష్ బాబు నిన్న మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ క్రేజీగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. చివరిగా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన మహేష్.. దాదాపు ఏడాది నుంచి రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమా మేకవర్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. సినీ […]
ఒకప్పటి మెకానిక్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రు. 150 కోట్ల రెమ్యునరేషన్.. ఆ హీరో పేరు వింటేనే పూనకాలు..!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోని గుర్తుపట్టారా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ కుర్రాడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో సవాళ్లు అవమానాలను ఎదుర్కొన్న తర్వాత.. స్టార్ హీరోల రేంజ్‌కు ఎదిగాడు. తెలుగు, తమిళ్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమా నటించి మెప్పించిన ఈ హీరో.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. సౌత్ ఇండస్ట్రీలోనే విపరీతమైన ఫ్యాన్ వేసి సంపాదించుకున్న వారిలో […]
రివ్యూ : UI .. ఉపేంద్ర రీ ఎంట్రీ… ఉప్పి మ్యాజిక్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టాడు…!
బ్యానర్: లహరి ఫిలింస్, వీనస్ ఎంటర్టైనర్స్ టైటిల్: UI నటీనటులు: ఉపేంద్ర, రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: హెచ్‌సీ. వేణు ఫైట్స్: థ్రిల్లర్ మంజు, రవివర్మ, చేతన్ డిసౌజా ఎడిటింగ్: విజయ్ రాజ్ మ్యూజిక్: అజనీష్ లోకనాథ్ నిర్మాతలు: జీ మన్మోహన్, శ్రీకాంత్ కేపీ రచన – దర్శకత్వం: ఉపేంద్ర సెన్సార్ రిపోర్ట్ : U / A రన్ టైం: 130 నిమిషాలు రిలీజ్ డేట్ : 20 డిసెంబర్, 2024 కన్నడ […]
UI డిస్క్లైమర్‌తోనే పిచ్చెక్కిస్తోన్న ఉపేంద్ర .. రేర్ కాన్సెఫ్ట్‌తో హిట్ కొట్టాడుగా…!
ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించడానికి ఎంతో మంది అరటపడుతుంటారు. కానీ ఎక్స్‌పరిమెంటల్ సినిమాల్లో నటించే సాహసం మాత్రం అతి తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు. ప్రయోగాలు చేసిన ఒక లిమిట్ దాటి నటించడానికి అసలు ఇష్టపడరు. కానీ.. హీరో ఉపేంద్ర మాత్రం ఈ హీరోలకు కాస్త భిన్నంగా ఉంటాడు. కంటెంట్ నచ్చితే.. ఎలాంటి ప్రయోగాత్మక సినిమా చేయడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఉపేంద్ర నటించిన మూవీ […]
ఆ రోజు రాత్రి బాలయ్య తుపాకీతో సూసైడ్ చేసుకునేవాడు.. డాక్టర్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అటు సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న బాలయ్య.. రాజకీయాలలోను హ్యాట్రిక్ తో రాణిస్తున్నాడు. మరోపక్క.. బుల్లితెరపై హోస్ట్‌గాను దూసుకుపోతున్నాడు. ఇక త్వరలో బాలయ్య నుంచి డాకు మహారాజు సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో తెరకెక్కనున్న ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని బాలయ్యకు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట […]
బాలయ్య – చరణ్ సినిమాలకు ఆ సెంటిమెంట్ రిపీట్.. ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్..!
సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం […]
” ముఫాసా: ది లయన్ కింగ్ ” రివ్యూ.. మహేష్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా..?
డిస్నీ వరల్డ్ సంస్థ నిర్మించే యానిమేషన్ సినిమాలకు పాన్ వరల్డ్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సంస్థ నిర్మించిన తాజా యానిమేటెడ్ మూవీ ” ముఫాసా: ది లయన్ కింగ్ ” . ఇక ముఫాసా రోల్‌కు మహేష్ బాబు డబ్బింగ్ అందించడంతో.. తెలుగు ఆడియన్స్‌లో మరింత క్రేజ్ పెంచింది. అప్పట్లో ది లయన్ కింగ్‌కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలను టార్గెట్‌గా చేసుకుని రూపొందించిన ఈ సినిమాకు.. బెరి జేన్ కిన్స్ దర్శకుడిగా […]
TJ రివ్యూ : నరేష్ మూర్ఖత్వమే ‘ బచ్చలమల్లి ‘ ని ముంచేసిందా…!
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్.. మొదట కామెడీ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నాంది సినిమా నుంచి తన కంటెంట్ సెలక్షన్ మార్చుకున్నారు. సీరియస్ కథలపై దృష్టి సారిస్తున్న అల్లరి నరేష్ ప్రస్తుతం అలాంటి సినిమాలలోనే తనను తాను కొత్తగా ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. కొన్ని సినిమాల సక్సెస్ అందుకుంటే మరికొన్ని పక్కదారి పడుతున్నాయి. అయితే నటుడిగా నరేష్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా నరేష్ నటించిన రోల్ బచ్చలపల్లి. మూర్ఖత్వానికి […]









