దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల అవుతుంది అన్న వేళ మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా.. మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య ఏకంగా రూ. 450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల చాలా సార్లు వాయిదా పడటంతో ఆయనకు వడ్డీల భారం ఎక్కువైందట. రెండు […]
Tag: tollywood
నాలుక మడతేసిన నాగార్జున.. ఫుట్ బాల్ ఆడుకుంటున్న నెటిజన్లు
నాలుక మడతేయడం.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగంలోనూ అనాదిగా వస్తోంది. తాజాగా ఈ లిస్టులో చేరాడు.. అక్కినేని నాగార్జున. ఒకే అంశం గురించి గతంలో ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యాడు. తాజాగా ఆయన ఏపీలో టికెట్ ధరల తగ్గింపు గురించి స్పందించాడు. దీనికి సంబంధించి ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటజన్లు ఆయనను ట్రోలింగ్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. టికెట్ల ధరల పెంపు […]
తొలి తెలుగు హీరోయిన్.. చివరి రోజుల్లో ఎందుకు అలా మారిపోయిందో తెలుసా?
1900 సంవత్సరంలో నాటకాల ప్రదర్శన బాగానే ఉండేది. జనాలు వీధి నాటకాలను బాగానే ఆదరించేవారు. అందులో భాగంగానే 1908లో సురభి నాటక సంస్థకు చెందిన కళాకారులు గుంటూరులో నాటకం వేస్తున్నారు. ఇంతలో ఓ పాత్ర వేస్తున్న మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఏం చేయాలో తెలియక నాటకానికి తెరదించారు. ఆ స్టేజి మీదనే ఓ నటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డే తర్వాత తెలుగు నాటక సినీ రంగ చరిత్రలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ […]
అప్పుడు నన్ను తగల బెట్టేస్తారనుకున్నా …హీరో రాజశేఖర్
టాలీవుడ్లో యాంగ్రీ హీరో అని ఎవరైనా ఉంటె అది హీరో రాజశేఖర్ మాత్రమే .ఆయనకు పెత్యేకమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.అయితే ఈ టీవీ లో అలీ హోస్టు గా చేస్తున్న ‘అలీతో సరదాగా ‘ ప్రోగ్రాం చేస్తున్న సంగతి అందరకి తెలిసేందే.ఈసారి ఈ షోకి హీరో రాజశేఖర్ తో పాటు నటి జీవిత కూడా వచ్చారు . అయన కరోనా అనుభవం గురించి కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో రాజశేఖర్, ఆయన భార్య […]
గదిలోకి పిలిచి అక్కడ చేతులేసాడు…షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన టాప్ హీరోయిన్..?
ప్రస్తుత ఇండస్ట్రీ లో ఎక్కువుగా వినిపించే పదం కాస్టింగ్ కౌచ్. దీని పై ప్రేక్షకులలో చాల ఊహాగానాలే వున్నాయి.సోషల్ మీడియా లో కూడా ఒకొకరి అభిప్రాయం ఒకో ల వుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక వివాదమైన అంశం జరిగింది. ప్రస్తుతం కోలీవుడ్ చెంది టాప్ హీరోయిన్ టాలీవడ్ ప్రొడ్యూసర్ పై ఒక అనూహ్య విషయం బయటపెటింది. ప్రస్తుత టాలీవుడ్ హీరోయిన్స్ , చిన్న ఆర్టిస్టుల పై జరుగుతున్న అఘాయిత్యాల పై అనుకోని విమర్శలు చేసింది. టాలీవుడ్ […]
స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకున్న యాంకర్ అనసూయ …నోరు విప్పిన పదేళ్ల బాలుడు !
బుల్లితెర ప్రోగ్రాం అయిన జబర్దస్త్ షోతో పుల్ పాపులర్ అయింది యాంకర్ అనసూయ .అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో సెలెబ్రెటీ హోదా సొంతం చేసుకుంది యాంకర్ మొదలై నటిగా మారిన అనసూయ .శ్రీముఖి ,రేష్మి యంగ్ యాంకర్ ఉన్న కుర్రకారుని మతిపోగొట్టేలా బుల్లితెర అండ్ వెండితెర పై హాట్ హాట్ గా కనిపిస్తూ పిచ్చెక్కిస్తోంది యాంకర్ అనసూయ . ఇది ఇలా ఉండగా హాట్ హాట్ అందాలతో బుల్లితెరతో పాటు వెండితెరపై పిచ్చెక్కిస్తున్న అనసూయపై వస్తున్న […]
బాలకృష్ణతో త్వరలో సినిమాపై రాజమౌళి స్పందన ఇదే!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన దర్శకుడు రాజమౌళి. కేవలం హిట్ సినిమాలను తెరకెక్కించడంలోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఈ దర్శక దిగ్గజం. పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే మరో అద్భుత సినిమాని […]
చిరంజీవి సినిమా బ్లాక్ లో ఐదు టికెట్స్ కోసం 10 వేలు పెట్టి కొన్న దర్శకుడు ఎవరో తెలుసా?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా దర్శకుడు బోయపాటి శ్రీను అని చెబుతూ ఉంటారు. అచ్చం ఇలాగే నిన్నటి తరంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బి.గోపాల్. బి.గోపాల్ సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులందరికీ పూనకాలు వచ్చేవి. అంతలా పవర్ఫుల్ సినిమాలను తెరకెక్కిస్తు ఉండేవారు బి.గోపాల్. బాలకృష్ణ చిరంజీవి లాంటి హీరోలతో ఎన్నో యాక్షన్ సినిమాలను తెరకెక్కించి తెలుగు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు బి గోపాల్. ఇక బి.గోపాల్ […]
దిమ్మతిరిగే RRR రెమ్యూనరేషన్ లెక్కలు.. ఎవరికెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
‘ఆర్ఆర్ఆర్’ అనే మూడు అక్షరాలు ఇప్ప్పుడు దేశాన్ని ఊపేస్తోంది .టాలీవుడ్లో సూపర్ స్టార్స్ గా ఉన్న ఇద్దరు హీరోలైన ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోస్ గా స్వతంత్ర సమరయోధులు కధ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అలాంటి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు . అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.బాహుబలితో ప్రపంచానికి టాలీవుడ్ గ్రాండ్ గా చూపించిన రాజమౌళి .దాని తరువాత రాజమౌళి […]