లక్షాధికారి.. ఎన్టీఆర్ నటించిన తొలి సస్పెన్స్ మూవీ. 1963లో వచ్చిన ఈ సినిమాలో ఆయన అద్భుత నటన కనబర్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు కొత్తరకం కథలు పరిచయం అయ్యేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమాకు తమ్మారెడ్డి క్రిష్ణమూర్తి నిర్మాతగా పని చేశారు. తను మరెవరో కాదు ప్రస్తుత దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి. తన సొంత బ్యానర్ రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ లో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా మేకింగ్ కు సంబంధించి […]
Tag: tollywood
తెలిసీ దుర్మార్గుడిని వివాహం చేసుకున్న చిరు హీరోయిన్… కారణం..!!
హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో తమ వివాహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ ఒక్కొక్కసారి వారు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో తమ వైవాహిక జీవితాలు కూడా చిక్కుల్లో పడుతూ ఉంటాయి. అలాంటి వారిలో హీరోయిన్ జయప్రద కూడా ఒకరు. ఈమె తెలిసి తెలిసి ఒక మోసగాడిని వివాహం చేసుకుందట..అందుకు గల కారణం ఏమిటో ..? ఆ మోసగాడు ఎవరో..? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సినీ పరిశ్రమలో […]
సిల్క్ స్మిత ఏ హీరో చేతిలో మోసపోయి కన్ను మూసిందో తెలుసా ?
సిల్క్ స్మిత జీవితం ఎందరికో గుణపాఠం. ఎంత గొప్పగా బతికామన్నది మాత్రమే కాదు ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం .నేటి రోజుల్లో అయితే హీరోయిన్స్ చాలా తెలివిగా ఉంటున్నారు పైసా కూడబెడుతూ అనేక రకాల బిజినెస్ లో పెట్టుబడి పెడుతున్నారు.కానీ నాటి రోజులు అలా కాదు. సిల్క్ స్మిత నటి కావాలని హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని తనని తాను వెండి తెర పై చూసుకోవాలని కలలు కంది. అందుకోసం ఎంతో […]
బాలీవుడ్ ను దున్నేయబోతున్న టాలీవుడ్ డబ్బింగ్ మూవీస్..
ఒకప్పుడు మన సినిమాలు కేవలం మన రాష్ట్రంలోనే విడుదల అయ్యేవి. కాదంటే కొన్ని పక్క రాష్ట్రాల్లో డబ్ అయి విడుదలయ్యేవి. అక్కడ పెద్ద హవా ఏమీ చూపించేవి కాదు. మరికొంత కాలం తర్వాత కొన్ని సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేసేవారు పలువురు నిర్మాతలు. ఇతర సినిమాలు మాత్రం తెలుగు తెరపై డబ్బై విడుదలయ్యేవి. తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులోకి వచ్చేవి. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కతున్నాయి. […]
శేఖర్ కమ్ములతో పని చేస్తే విడాకులు తప్పవా ?
శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. తను చేసిన ప్రతి సినిమా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఈయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సినిమాలు చాలా నేచురల్ గా ఉంటాయి. ప్రేక్షకుల మనుసుల్లో నిలిచిపోతాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తమిళ నటుడు ధనుష్ తో […]
శ్రీజ …చిరు చెప్పినా వినడం లేదా..?
తమిళ్ హీరో ధనుష్ ,రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకున్నది అందరకి తెలిసిందే .కానీ ఆ న్యూస్ వైరల్ అవుతుండగానే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన ఓ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే చిరంజీవి చిన్న కూతురు అయినా శ్రీజ ,కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారం .గతంలో చిరంజీవి చిన్న కూతురు తను ప్రేమించివాడితో వెళ్లిన తరువాత ఆ విషయంలో మీడియాలో ఎంత రచ్చ అయిందో అందరకి తెలిసిందే .అప్పుడే చిరంజీవి తో పాటు […]
మెగా ప్రిన్స్’గని ‘ బర్త్ డే స్పెషల్ వీడియో ..అదిరిందిగా !
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో వరుణ్ తేజ్ హీరో గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రం ‘గని’ .మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గని చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ సిద్ధంగా ఉంది . ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వరుణ్ తేజ్‌కి , దాని మేకర్స్ ‘మెగా ప్రిన్స్’ని అభినందించడానికి ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. బాక్సింగ్ రింగ్‌లో దూకుడుగా ఉన్న వరుణ్ తేజ్ అన్ని తుపాకీలతో దూసుకుపోతున్నట్లు వీడియో చూపిస్తుంది. వరుణ్ […]
ఆ కోరికతోనే ఆగలేక 13 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నా అంటున్న ప్రముఖ నటి..!!
ప్రతి ఒక్కరికి ఒక్కో కోరిక ఉన్నట్టుగానే..చాలా మందికి తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే.. చిన్నప్పటి నుంచి కూడా కలలుకంటూ ఉంటారు.. కొంతమంది అవసరాన్ని బట్టి సినిమా ఇండస్ట్రీ లోకి వస్తే..మరి కొంతమంది కలలని నెరవేర్చుకోవడానికి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. సినిమాల మీద పిచ్చి ఎక్కువ ఉన్న వాళ్ళు.. ఎలాంటి పాత్ర దొరికినా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు.. అంతే కాదు వచ్చిన అవకాశాన్ని చక్కగా […]
మహేష్ ని చూస్తే మూడ్ వస్తోంది: బిగ్ బాస్ బ్యూటీ..!
మహేష్ బాబు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు.. మహేష్ బాబు మరే ఇతర సినీ ఇండస్ట్రీల పై ఆసక్తి చూపకుండా.. ఉన్న ప్రదేశంలోనే అవకాశాలను అందిపుచ్చుకొని కమర్షియల్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత ఇమేజ్ ను సంపాదించుకున్నారో .. అందం పరంగా కూడా అంతే ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.. ముఖ్యంగా […]