టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో తన అందచందాలతో, తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. అలాగే ఈమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి.ఈమె గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే […]
Tag: tollywood
జాతి రత్నాలు బామ్మ డిఫరెంట్ గెటప్స్.. అందుకోసమేనా?
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం జాతి రత్నాలు సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్‌గా ఫరియాకు మంచి గుర్తింపు ఉంది. ఇక జాతి రత్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఫరియా మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది. అందులో క్యూట్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈమె ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలని అనుకుందట. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ […]
96 సినిమా కాంబో రిపీట్.. మరోసారి ఆ డైరెక్టర్‌తో?
విజయ్ సేతుపతి, హీరోయిన్ త్రిష జంటగా నటించిన 96 ఈ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గోవింద మేనన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. విజయ్ సేతుపతి కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా. అంతేకాకుండా ఈ సినిమా లో ప్యూర్ లవ్ స్టోరీ గా జనాలను మెప్పించింది. అయితే ఈ సినిమా తరువాత మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో […]
మెగాస్టార్ మూవీ లో ప్రజా గాయకుడు గద్దర్ కీలకపాత్ర?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాను తెలుగు రీమేక్ ఇది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రజా నాయకుడు […]
ఆ హీరోయిన్ కి నాలుగు కోట్ల బంగ్లా ఇచ్చిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలకు, అలాగే హీరోయిన్లకు మధ్య సంబంధం ఉంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.ఈ విధంగా దర్శకుడిగా మంచి పేరు ఉన్న పూరి జగన్నాథ్ హీరోయిన్ ప్రేమలో పడి ఆర్థికంగా చాలా నష్టపోయారని వార్తలు వినిపించాయి. అప్పట్లో పూరిజగన్నాథ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫోకస్ చేయడంతో బాలీవుడ్ హీరోయిన్ అయినా ఆశాశైని తో పూరి జగన్నాథ్ ఎంతో సన్నిహితంగా ఉండేవారట. అలా ఆ హీరోయిన్ పై మోజు పడి కోట్లు విలువ చేసే ఫ్లాట్ కొనుగోలు కూడా […]
ది గోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల.. మామూలుగా లేదుగా?
ప్రస్తుతం అక్కినేని నాగార్జున తన ఇద్దరు కుమారులతో పోటీపడుతూ మరీ సినిమాలు చేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా తో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. కాకపోతే ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల కొద్దిరోజులు ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాను మళ్ళీ మొదలు పెట్టారు. అయితే నేడు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆ […]
పూరి జగన్నాథ్ విడుదల చేసిన అప్పుడు – ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించిన సినిమా అప్పుడు-ఇప్పుడు . ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సుజన్, తనిష్క్ కలిసి నటిస్తున్నారు. చలపతి పువ్వుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో శివాజీ రాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు విజయ రామకృష్ణంరాజు, ఉషారాణి కనుమూరి మాట్లాడుతూ వెరీ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా […]
మెగా అల్లుడు కిన్నెరసాని టీజర్ అదిరిపోయిందిగా.. మీరు చూశారా?
కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు. ఇతను విజేత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం కిన్నెరసాని అనే సినిమాలో నటిస్తున్నారు . మిస్టరీ థ్రిల్లర్ కథ అంశంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు అతి సర్వత్ర వర్ణయత్ అనేది క్యాప్షన్. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను తాజాగా హీరో నితిన్ విడుదల చేశారు. అద్భుతం జరిగే […]
ఆ మెగా హీరోతో సినిమా తీసి కోట్లు నష్టపోయిన నిర్మాత?
పీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ ఓనర్ అయిన సీ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ మాట్లాడుతూ నిర్మాణ సంస్థలో 2017 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా లోఫర్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన దిశా పటాని నటించింది.ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేశాను అని, కానీ ఈ సినిమా ఆశించిన విధంగా ఫలితాలను […]