18 పేజెస్ లేటెస్ట్ అప్డేట్.. లుక్ లో మెరిసిపోతున్న అనుపమ?

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇందులో అనుపమ నందిని పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని నందిని పాత్రకు సంబంధించి ఒక వీడియోను చిత్ర […]

భళా తందనాన ఫస్ట్ లుక్ లో కేథరిన్.. మామూలుగా లేదుగా?

కేథరిన్ హీరో నాని నటించిన పైసా సినిమాలో హీరోయిన్ గా చేసి అందరి సినిమా లో చోటు సంపాదించుకున్న కేథరిన్ ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించింది. అల్లుఅర్జున్ తో కలసి ఇద్దరమ్మాయిలతో, సరైనోడు లాంటి సినిమాలలో నటించింది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందకపోవడంతో […]

బర్త్ డే సర్ ప్రైజ్.. ఆ సినిమాలో అలాంటి పాత్రలో చేస్తున్న చిన్మయి?

సింగర్ చిన్మయి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సామాజిక మాద్యమాల్లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో తరచూ స్పందిస్తూనే ఉంటారు. అలాంటి వాటిని వెంటనే ఖండిస్తూ వార్తల్లో ఉంటారు.అంతే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫేమస్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే చిన్మయి నటిగా కూడా వెండితెరపై మెరవనుంది. భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ […]

మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో?

దేశవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ రోజున మొత్తం భారతీయులు అందరూ భారీగా గణనాథుడి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా చిన్న మట్టి గణపతి ని తయారుచేసింది. అల్లు అర్హ తన చిట్టి చేతులతో మట్టి వినాయకుడిని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఈ ఫోటో చూసిన […]

ఆ సినిమాలు తీయకుండా చనిపోతానేమో: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?

ప్రస్థానం సినిమాతో 2010లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ దేవకట్టా. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వివిధ కోణాలలో సినిమాలు తెరకెక్కిస్తోంది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే ప్రస్తుతం పొలిటికల్ జానర్ లో రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ […]

గల్లీ రౌడీని లాంచ్ చేయనున్న మెగాస్టార్?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. స్నేహగీతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఎన్నో సినిమాలు తీసిన కూడా చాలా వరకు ఆ సినిమాలు అన్ని […]

మహేష్ వర్సెస్ సంజయ్ దత్.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు కలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మహేష్ బాబు మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి ఒక […]

ఓటీటీ లో సినిమా అందుకే రిలీజ్ చెయ్యలేదు.. గోపీచంద్!

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన సినిమా సిటీమార్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.ఈ నేపథ్యంలో గోపీచంద్ ఈ విధంగా పలు విశేషాలను తెలియజేశారు. గౌతమ్ నంద సినిమా మేము అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయింది. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే సంపత్ నందితో మరో సినిమా చేస్తానని తెలిపాను. సిటీ మార్ […]

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు నేడు దగ్గుబాటి రానా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారణ జరిపారు. నాలుగేళ్ళ కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో పలువురు సెలబ్రిటీలను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. అయితే నేడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ ముందుకు రానున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో రానా ను విచారించనున్నారు ఈడీ […]