అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య ప్రేమ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. భారీ హిట్లు లేకపోయినా, ప్రేక్షకుల హృదయాలను తాకే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తొలి సినిమా జోష్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్లాఫ్ అనే మాట రాకుండా చక్కటి కథలతో కూడిన సినిమాలు చేస్తున్నాడు. సమంతతో చేసిన ఏం మాయ చేశావే, మజిలీ, మనం, ముగ్గురు హీరోయిన్లతో చేసిన ప్రేమమ్ వంటి సినిమాలు అతడి […]
Tag: tollywood
బాలీవుడ్ తో ఓ ఆట ఆడుకుంటున్న టాలీవుడ్?
అవును, గత కొన్ని సంవత్సరాలనుండి బాలీవుడ్, సినిమాల విషయంలో కాస్త వెనుకబడిపోయింది. అప్పటివరకు ఓ తెలుగు సినిమాని ఓ సినిమాలాగ కూడా బాలీవుడ్ పరిగణించేది కాదు. కానీ ప్రస్తుతం లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా ఏకంగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తోంది. పాన్ ఇండియా రేస్ లో వెనకబడ్డ బాలీవుడ్ ఇరుగు పొరుగు ఇండస్ట్రీల ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. అవును.. భారతీయ సినిమాకి వెన్నెముక అని చెప్పుకునే ముంబై పరిశ్రమపై ఇపుడు టాలీవుడ్ విరుచుకుపడింది. తాజాగా IMDB […]
శ్రీనువైట్ల విడాకులకు కారణం ఆ హీరోయినే..తెర పై షాకింగ్ న్యూస్..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల విడాకులు తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆయన తన భార్య రూపా వైట్ల తో విడాకులు తీసుకోవడానికి నాంపల్లి కోర్టులో పిటీషన్ వేసిన్నట్లు ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇండస్ట్రీలో నీకోసం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయమైన ఈయన..తన సినీ కెరీర్ లో మంచి మంచి సినిమాలు తెరకెక్కించాడు. ఓ డైరెక్టర్ గానే కాదు..ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి ఈయన మంచి […]
ఓ మై గాడ్: కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..సమంత మరో చెత్త పని..?
సమంత..ఈ అందాల కుందనపు బొమ్మ. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్లను తన అందంతో, నటనతో మాయ చేసి పడేసింది. అంతేనా, ఏకంగా అక్కినేని ఇంటికి కూడా కోడలు అయ్యి..ప్రత్యేకమైన అటెన్షన్ ని కొట్టేసింది. ఓ వైపు స్టార్ హీరోయిన్, మరో వైపు అక్కినేని ఇంటి పెద్ద కోడలు..అబ్బో, అమ్మడి జాతకం బాగుందే అని అందరు అనుకుంటున్న టైంకి..భర్తకి విడాకులు ఇచ్చేసింది. ఒక్క నోట్..” మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ..” చెప్పేసి..చేతులు దులిపేసుకున్నారు ఇద్దరు. ఆ తరువాత ఆయన పాటికి […]
వైసీపీ ఆపరేషన్ కుప్పంలో ఇంత కథ నడుస్తుందా… బాబు ఏం చేస్తారో…!
ఏది అనుకుంటే.. దానిని సాధించడం అలవాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల కు సంబంధించి రెండు కీలక విషయాలపై నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నారు. ఒకటి మరోసారి అధికారం లోకి రావడం.దీనికి సంబంధించి.. ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపిస్తున్నారు. తాను కూడా త్వరలోనే జిల్లాల యాత్ర చేయనున్నారు. ఇక, రెండోది.. ప్రతిపక్ష నాయకు డు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడం. ప్రస్తుతం చంద్రబాబు గడిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం […]
మహేష్ తల్లి సీతామాలక్ష్మి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
మహేష్ తల్లి సీతామాలక్ష్మి పేరు వినగానే ప్రతి ఒక్కరికి నిజం సినిమా గుర్తుకి వస్తుంది. ఇక ఈ సినిమాలో తన భర్తను చంపిన వారందరినీ కొడుకు సహాయంతో ఆమె ఎలా చంపగలిగింది అనే విషయం చూస్తేనే ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే అయినా హిందీలో మాత్రం తన జెండా పాతేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే బాలీవుడ్ లో సత్తా చాటి స్టార్స్ గా […]
నరేష్ నాలుగో పెళ్లి..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన కృష్ణ..కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర లోకేష్..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైన ఉందంటే..అది నరేష్ నాలుగో పెళ్ళి మ్యాటర్ నే. అసలే నరేష్ అంటే..ఇండస్ట్రీలో కొందరికి పీకల్లోతు కోపం ఉందంటారు సినీ ప్రముఖులు. దానికి తగ్గట్లే ఆయన రంగులు మార్చే ఊసరవెల్లి అని టైటిల్ కూడా ఇచ్చారు జనాలు. లాస్ట్ టైం జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ఎంత రభస సృష్టించారో మనకు తెలిసిందే. నానాహంగామా చేశారు..పోనీ ఫైనల్ కి వెలగబెట్టింది ఏమన్నా ఉన్నదా అంటే..అది లేదు..అంటున్నారు సినీ […]
నెలకో స్టార్ ని చూపించి అభిమానులను కంగారు పెడుతున్న బాలీవుడ్ ?
కొన్ని మీడియా సంస్థలు బాగా తయారయ్యాయి. కేవలం సినిమా హీరోల అభిమానులను టార్గెట్ చేస్తూ కొన్ని గేమ్స్ ప్లే చేస్తున్నాయి. ఇక మనవాళ్ళకి ఎలాగూ బుద్ధి ఉండదు. ఎమోషన్స్ తప్ప లాజిక్స్ వుండవు. ఇంటిలో వాళ్ళ అమ్మ పాల పేకెట్ తెమ్మన్నా పట్టించుకోరు గాని, అభిమాని హీరోలకు మాత్రం పాలాభిషేకాలు చేస్తారు. అలా వున్నారు మన మూర్ఖులు. అలాంటివారి బలహీనతను గ్రహించిన కొన్ని మీడియాలు వారిని బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. సదరు హీరోల మధ్య బాండింగ్ బాగానే […]
చీకట్లో ముద్దులే ముద్దులు..కాజల్ ఘాటు రొమాంటిక్ సర్ప్రైజ్.. అదుర్స్..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు..ప్రజెంట్ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తుంది. తన చిన్న నాటి స్నేహితుడు..గౌతమ్ కిచ్లు ని పెళ్ళి చేసుకున్న ఈ హాట్ బ్యూటీ.. పెళ్ళి టైంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పెళ్ళి కి ముందు ఫోటో షూట్లు..హల్దీ ఈవెంట్లతో ఫుల్ బిందాస్ గా గడిపిన కాజల్..పెళ్లి తరువాత తన రొమాంటిక్ హనీమూన్ ఫోటోలను కూడా.. షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. దీంతో […]