శ్రీనువైట్ల విడాకులకు కారణం ఆ హీరోయినే..తెర పై షాకింగ్ న్యూస్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల విడాకులు తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆయన తన భార్య రూపా వైట్ల తో విడాకులు తీసుకోవడానికి నాంపల్లి కోర్టులో పిటీషన్ వేసిన్నట్లు ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇండస్ట్రీలో నీకోసం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయమైన ఈయన..తన సినీ కెరీర్ లో మంచి మంచి సినిమాలు తెరకెక్కించాడు. ఓ డైరెక్టర్ గానే కాదు..ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి ఈయన మంచి జాన్ జిగిడి దోస్త్..

ఇప్పుడంటే ఆయన రేంజ్ తగ్గిపోయింది కానీ..ఆ టైంలో శ్రీను వైట్ల సినిమాలు అంటే ఓ రేంజ్ లో ఆడేవి. బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసిన సినిమాలు శ్రీను వైట్ల ఖాతాలో ఉన్నాయి. ఆయన లాస్ట్ గా డైరెక్షన్ చేసిన చిత్రం..అమర్ అక్బర్ అంటోనీ..ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. శ్రీను వైట్ల సినిమాలు తీయ్యకపోయినా..ఆయన అంటే జనాల్లో ఓ రకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికి ఆయన సినిమాలు టీవీలో వస్తే చూసి నవ్వుకునే జనం..చాలా మందే ఉన్నారు.

అలాంటి దర్శకుడు..తన భార్య కి విడాకులు ఇవ్వబోతున్నాడు అని తెలియగానే ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. అసలు ఎందుకు వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఆరా తీయ్యగా,..ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆయన పని చేసిన ఓ సో కాల్డ్ హీరోయిన్..ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యిపోయింది. ఆమెతో శ్రీను వైట్ల కిచ్ కిచ్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నాడని.. ఈ వ్యవహారం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా..భార్య కి డౌట్ రాకుండా మెయిన్ టైన్ చేస్తూ వచ్చిన శ్రీను వైట్ల..డబ్బులను విచ్చలవిడిగా ఆ సో కాల్డ్ హీరోయిన్ కి ఖర్చు చేస్తూ.,,కట్టుకున్న భార్యని దూరం పెడుతూ వచ్చాడని ..ఈ క్రమంలోనే రూపా వైట్ల కు మనసు విరిగిపోయి..విడాకులు తీసుంటున్నారని ఓ టాక్. ఆ హీరోయిన్ మరెవరో కాదు..శ్రీను వైట్ల హిట్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.