రిలేషన్ షిప్ స్టేటస్ పై ఓపెన్ అయిన రష్మిక?

శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ తమిళంలో మిషన్ మజ్ను సినిమాతో రష్మిక బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ స్టేటస్ ఫై ఓపెన్ అయింది రష్మిక మందన. మీ కంటే చిన్నవాడితో […]

ఇండస్ట్రీకి కొత్తతరం రావాలి.. చిరంజీవి కామెంట్స్ వైరల్?

కిట్టు నల్లూరి దర్శకత్వంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా, ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్‌ కుమార్తె వర్షా విశ్వనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 11:11. ఇందులో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రధారులు.టైగర్‌ హిల్స్‌ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్‌ పతాకాలపై గాజుల వీరేష్‌ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ 80, 90 దశకంలో […]

అందులో నేను బ్యాడ్ బాయ్ లాగా కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్

హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా వివరణ అక్కర్లేదు.దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన సినిమా కురుప్. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నేడు హిందీ, తెలుగు,కన్నడ,తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. తెలుగు లో రానా,అఖిల్ లాంటి కొందరు స్నేహితులు ఉన్నారు. నా ప్రతి సినిమా ఇక్కడకు […]

గాడ్ ఫాదర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను తీసుకుంటున్నారు అంటూ, అలాగే ఇందులో ఒక పాట కోసం బాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ను కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలన్ని నిజమే అంటూ మ్యూజిక్ డైరెక్టర్ […]

హీరో కార్తికేయ లవ్ స్టోరీ..ట్విస్ట్ లు మామూలుగా లేవుగా?

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. త్వరలోనే తన బ్యాచ్లర్ లైఫ్ గుడ్ బై చెబుతూ మూడుముళ్ల బంధం తో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ సందర్భంగా కార్తికేయ తన లవ్ స్టోరీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిట్ వరంగల్ లో […]

ఆకట్టుకుంటున్న సూపర్ మచ్చి టీజర్?

పులి వాసు దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం సూపర్ మచ్చి. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, రిజ్వాన్ ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా,కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.కరోనా తరువాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ రియా చక్రవర్తి, రచితా రామ్ నటించారు. ఈ […]

అతనితో తిరిగి.. చివరకు భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పలు కారణాలవల్ల విడాకులు తీసుకోవడం అయిపోయింది. పెళ్లిళ్లు చేసుకుని కొన్ని సంవత్సరాలలోనే విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా సమంత,నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ తో ఎక్కువ గా చనువుగా ఉండడం, అది నాగచైతన్యకు ఇష్టం లేకపోవడం వల్ల విడాకులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఆ తర్వాత శ్రీ రెడ్డి ప్రీతమ్ ఒక గే అని చెప్పడంతో, మరి సమంత […]

సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలలో హీరో హీరోయిన్ లకు, దర్శకనిర్మాతలకు, హీరో దర్శకులకు మధ్య మనస్పర్ధలు గొడవలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి చిన్నవిగా ఉండవచ్చు, కొన్ని సమయాల్లో పెద్దగా మరి వారి మధ్య మాట అన్నది కూడా లేకుండా పోవచ్చు. ఇండస్ట్రీలో కొందరి మధ్య మొదలైన వివాదం వల్ల వారి మధ్య మరొక సినిమా అనే ఆలోచన లేకుండా పోవచ్చు. అలా జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చాడట.అయితే వార్నింగ్ ఇవ్వవలసిన […]

చై తో విడాకుల తరువాత వారికి సపోర్ట్ చేస్తున్న సామ్.. ఎవరికో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఈమె నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ జంట వివాహబంధానికి స్వస్తి పలికారు. ఇది ఈ విడాకుల వెనుక అసలు కారణం తెలియక ప్రేక్షకులు వారికి తోచిన విధంగా వార్తలను సృష్టించారు. ఈ క్రమంలోనే తప్పంతా కూడా సమంతది అన్నట్లు మాట్లాడారు. అంతేకాకుండా నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత, సమంత కు మరొకరితో […]