సినిమాల మోజులో ప్రియమణి అంత తప్పు చేసిందా…?

అందాల భామ ప్రియమణి. అప్పుడెప్పుడొ ఎవ్వరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఇప్పటికీ ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన..ఆ తరువాత రీఎంట్రీ లో మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ బిజీ గా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో తెలిసో తెలియకో వచ్చిన సినిమాలన్నింటికి సైన్ చేసి సినిమాల్లో నటించేసిన ఈ బ్యూటీ..ఫలితంగా బోలెడు ఫ్లాప్ సినిమాలో తన ఖాతాలో వేసుకుంది. ఒక్క జగపతిబాబుతో నటించిన పెళ్లైన కొత్తల్లో […]

మరోసారి ఆ డైరెక్టర్ తో బాలయ్య..నందమూరి అభిమానులకు పూనకాలే..!!

కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయిన సినీ ఇండస్ట్రీలో బడా బడా హీరోలు సైతం సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతుండగా..నేను ఉన్నాను..అంటూ ధైర్యంగా తాను నటించిన సినిమాను రిలీజ్ చేసారు నందమూరి నటసింహం బాలయ్య. మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ముచ్చట గా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. సినిమాకు స్టోరీ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అయితే.. ఈ […]

మొగుడుని వదిలేసి పబ్ కి వెళ్ళడం ఏంటయ్యా..ఏం పెంపకం నీది..నాగబాబు పరువు పాయే..?

గత మూడు రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైన ఉంది అంటే అది కేవలం..డ్రగ్స్ రైడ్ ఇష్యూనే. హైదరాబాద్ లో బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై ఆదివారం తెల్లవారుజామున సడెన్ షాకిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉన్నపలంగా దాడులు నిర్వహించారు. జనరల్ గా అక్కడ ఇలాంటివి కామన్ గానే నడుస్తుంటాయట ..పోలీసులు కూడా చూసి చూడన్నట్లు చూసి వెళ్లిపోతుంటారని టాక్. కానీ, కొత్త గా వచ్చిన వాళ్ళు యమ స్ట్రీక్ట్ కావడంతో […]

ఆ స్టార్ హీరో కోసం దిగజారిపోతున్న ప్రభాస్..అంత తోపా..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అభిమానుల్లో ఓ క్రేజ్..దానికి తగ్గ రేంజ్ ఉంది. ఆయనను ఒక్క మాట అన్న పడతాడు ఏమో కానీ..ఫ్యాన్స్ మాత్రం తాట తీసేస్తారు. ప్రభాస్ అంటే అంత ఇష్టం వాళ్లకి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. నిరంతరం ప్రభాస్ వెంటే ఉంటూ..తన సినిమాలకి సంబంధించిన టీజర్స్,ఫస్ట్ లుక్,ఫస్ట్ సింగిల్,ట్రైలర్ లు రిలీజ్ అయ్యినప్పుడు..ముందు రికార్డులు బద్దలు కొట్టే విధంగా ప్లాన్ చేసుకుంటారు రెబల్ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ […]

100కోట్ల క్లబ్ లో లేని ఏకైక టాప్ హీరో ఆయనే..ఎంత దరిద్రం అంటే !!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమాలని, కోట్లల్లో రెమ్యూనరెసహన్ తీసుకుంటూ జెట్ స్పీడ్ లో సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇక ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక 100 కోట్ల క్లబ్ అంటూ వాళ్లకి వాళ్ళే ఓ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటున్నారు. సినిమా ప్రపంచంలో హీరోల మార్కెట్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలిసిందే. ప్రతి సినిమాకు ఓ విధంగా మారుతూనే ఉంటుంది. […]

బంగారంలాంటి సినిమాని వదులుకున్న సాయి పల్లవి..ఈ పిల్ల మారదా..?

సాయి పల్లవి..ఆ పేరు కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు ఓ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చూసేందుకు సన్నగా కరెంట్ తీగలా ఉన్నా..లోపల పవర్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. అందానికి అందం నటనకి నటన ..డ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పన్నవసరంలేదు. నెమలి డ్యాన్స్ చేస్తే ఇలానే ఉంటుందా అని అనిపించేలా ఆ నడుము గిరగిర తిప్పుతూ చూపుతిప్పుకోనీకుండా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ సినీ ఇండస్ట్రీలో పల్లవి లాంటి పాప హీరోయిన్ […]

తొమ్మిదేళ్ల తర్వాత NTR మళ్ళీ ఆయనతో సినిమా..సూపరో సూపర్ అంతే..?

ప్రజెంట్ తారక్ ఎంత బిజీగా ఉన్నాడో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ ని చేతిలో రెడీగా పెట్టుకుని ఒకదాని తరువాత ఒకటి కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళీ డైరెక్షన్ లో రణం రౌద్రం రుధిరం అనే సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న తారక్..ప్రస్తుతం RRR సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరి కొద్ది రోజులో కొరటాల శివతో […]

సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసిన కృతిశెట్టి..పాప స్పీడ్ తట్టుకోలేం రా బాబోయ్..

కృతిశెట్టి..టాలీవుడ్ అదృష్ట దేవత. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో..అప్పటి నుండి అదృష్ట దేవత..ఆమెను విడిచి రాను అంటుంది. ఫెవికాల్ వేసిన్నట్లు ఆమెనే పట్టుకుని ఉంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమా లు హిట్ కొట్టి..హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన, నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన శ్యామ్ సింగరాయ్ ..మూడోది ఏకంగా […]

చిల్లర పనులు చేసి పరువు తీయ్యకు..చరణ్ షాకింగ్ కామెంట్స్…?

మెగాస్టార్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి కొడుకు రాం చరణ్..రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేసి..అద్భుతమైన విజయాని అందుకున్నాడు. సినిమా లో తన పర్ఫామెన్స్ కి ..ఎక్స్ ప్రేషన్స్ కి డ్యాన్స్ కి మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. ఇప్పట్లో మరే సినిమా కూడా […]