చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజేత సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడీయన. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించగా.. కళ్యాణ్ దేవ్ రెండో చిత్రంగా సూపర్ మచ్చి చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ప్రస్తుతం ఈయన అశ్వద్ధామ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో కిన్నెరసాని సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే కళ్యాణ్ దేవ్ త్వరలోనే […]
Tag: tollywood news
విజయ్ దేవరకొండ న్యూ రికార్డ్..సౌత్‌లోనే ఏకైక హీరోగా..!
విజయ్ దేవరకొండ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ రౌడీ హీరో.. ఆ స్టేటస్‌ను అలాగే మెయిన్‌టైన్ చేస్తున్నాడు. విజయ్ సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. నిజానికి విజయ్ వ్యక్తిత్వం, యాటిట్యూడ్, స్టైల్ నచ్చే..ఆయనకు చాలా మంది అభిమానులుగా మారతుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రోజురోజుకూ ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా […]
ఆగిపోయిన వరుణ్ `గని`..క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అయితే కిరణ్ కొర్రపాటి సినిమా తీస్తున్న విధానం వరుణ్‌కి నచ్చలేదని, ఈ విషయంపైనే వారిద్దరి మధ్య […]
లెక్చరర్‌గా రంగంలోకి దిగబోతున్న పవన్ కల్యాణ్?!
లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ లెక్చరర్‌గా కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. […]
ప్రభాస్ మూవీలో ఆ స్టార్ హీరో భార్యకు బంపర్ ఛాన్స్?!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక ఓ కీలక పాత్ర పోషించబోతోందట. ఈ […]
ఆకట్టుకుంటున్న సుధీర్ `గాలోడు` ఫస్ట్ లుక్!
ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్.. కేవలం కమెడియన్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా బుల్లితెరపై స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టీవీ షోలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న సుధీర్.. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. నటన పరంగా సుధీర్‌కు మంచి మార్కులే పడ్డారు. ఇక ఈయన తాజా చిత్రం గాలోడు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం […]
మహేష్ ఇంటి ముందు పెరిగిన బందోబస్తు..కారణం అదే?!
ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ దేశవ్యాప్తంగా స్వయం విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక సినీ తారలందరు కూడా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, తమన్నా, పూజా హెగ్డే, సోనూసూద్, నివేదా థామస్, దిల్ రాజు, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్, రాజమౌళి ఇలా ఎందరో కరోనా బారిన […]
సోనూసూద్‌ను లైన్‌లో పెట్టిన క్రిష్..పెద్ద స్కెచ్చే వేశాడుగా?!
సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మెగిపోతోంది. కరోనా విపత్కర సమయంలో ఎంతో మందికి సేవ చేస్తూ అండగా నిలుస్తున్నాడీయన. సాయం కోరిన వారికి కాదు, లేదు అనకుండా.. ఆదుకుంటూ అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సోనూసూద్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సోనూసూద్‌ను లైన్‌లో పెట్టి.. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సోనూ […]
పవన్ సినిమా.. అవన్నీ పుకార్లే అంటున్న బండ్ల గణేష్!
ఇటీవల వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఇటీవల గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని నిర్మించిన బండ్ల గణేష్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు పవన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. తరచూ పవన్ ను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. దీంతో వీరి ప్రాజెక్ట్‌పై […]