మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కథ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఇలాంటి చెత్త కథను సుష్మిత ఎలా ఎంచుకుంది?? కనీసం ఈ కథతో సినిమా నడవదని ఆమెకు తెలియదా అని సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య బలమైన సంఘర్షణ లేదు, హీరో, […]