ప్రముఖ నటి రష్మిక ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి పుష్ప సినిమా బాగా పనికొచ్చింది. బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో సౌత్‌ని పట్టించుకోడం మానేసింది ఈ భామ. అంతేకాకుండా, కాంతార సినిమా చూడలేదు అంటూ కామెంట్స్ చేసింది. దాంతో ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రెండు విషయాల గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి రష్మికని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం, […]
Tag: tollywood heroine
ఆ పోస్ట్‌కి అర్థం ఏంటి.. శృతిహాసన్ ప్రియుడికి బ్రేకప్ చెప్పిందా…?
ప్రముఖ నటి శృతి హాసన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న శృతి కాస్త గ్యాప్ తీసుకుంది. గత ఏడాది రవితేజ సరసన క్రాక్ అనే సినిమాలో నటించి అందరినీ అలరించింది. దాని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి వకీల్ సాబ్ మెరిసిందీ భామ. ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన ‘సలార్’, బాలయ్య 107వ చిత్రం, చిరంజీవి సరసన బాబీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మొన్నటివరకు బ్రేక్ […]
పొట్టి డ్రెస్సులో సెగలు పుట్టించిన విజయ్ దేవరకొండ హీరోయిన్..
మొన్నటిదాకా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన క్యూట్ బ్యూటీ అనన్య పాండే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది. ఈ క్యూట్ హీరోయిన్ ఇటీవల టాలీవుడ్‌లో లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పలకరించింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో కనిపించి మెప్పించిన ఈ తార మళ్లీ త్వరలోనే తెలుగు సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ముద్దుగుమ్మ హిందీ సినిమాలు చేస్తోంది. లైగర్ భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఈ […]
40 ఏళ్ల వయసులో కూడా పరువాల పదరా పరుస్తున్న శ్రీయ శరన్!
టాలీవుడ్ అందాల పట్టి శ్రీయ శరన్ గురించి తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి లేదు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో పాతుకుపోయింది. తనదైన నటనతో టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలుగొందింది. సీనియర్స్, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితోనూ ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఇంకా నేటికీ ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. అయితే శ్రీయ విషయంలో అది […]
కొత్త లుక్‌లో మరింత హాట్‌గా కనిపిస్తున్న ప్రియమణి.. చూస్తే మతి పోవాల్సిందే!
ఒకప్పటి స్టార్ హీరోయిన్స్‌లో చాలామంది తెరమెరుగయ్యారు. కానీ మీనా, ఇంద్రజ, ఆమని వంటి హీరోయిన్లు బుల్లితెర లేదా వెండితెరపై రాణిస్తూ అలరిస్తున్నారు. పెళ్లయిన కొత్తలో హీరోయిన్ ప్రియమణి కూడా ఇప్పటికీ సినిమాల్లో ఛాన్సులు తగ్గించుకుంటూ అదరగొడుతోంది. ఈ అమ్మడుకు నటన, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. ఈ భామ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతూ ఉంటుంది. అలాగే అవకాశాలను పెంచుకునేందుకు తన అందాలను ఆరబోసేందుకు కూడా వెనకాడదు. ప్రియమణి […]
ఈ వయసులో రెండో మ్యారేజ్ చేసుకుంటున్న మీనా.. అతను ఎవరంటే..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవలే ఆమె భర్త విద్యా సాగర్ కరోనా కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు. ఆమె భర్త మరణించడంతో ఎంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటోంది. ఆ బాధను మర్చిపోవడం కోసం షూటింగ్స్‌కి కూడా వెళ్తుంది. ప్రస్తుతం మీనా వయసు 46 ఏళ్లు. మీనా భర్త చనిపోవడంతో ఆమెని రెండో పెళ్లి చేసుకోమని ఆమె తల్లితండ్రులు బలవంతం చేస్తున్నారట. ‘నీకు […]
పెళ్లై రెండేళ్లు అయిందో లేదో.. అప్పుడే కాజల్‌పై ఆంక్షలు.. అదే గతి పట్టనుందా..?
కాజల్ అగర్వాల్.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడంటే అతిశక్తి కాదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆర్య 2 తదితర సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఈ ముద్దుగుమ్మ 2021 అక్టోబర్ 30న బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. అతడితో కలిసి ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆమె ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన […]
అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ రోల్స్‌కి సై అంటున్న నాని హీరోయిన్..
జైపూర్ ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్ మళ్లీ రావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. తర్వాత నాని, నాగార్జున నటించిన దేవదాసు సినిమాలో యాక్ట్ చేసింది. మళ్లీ మీట్ క్యూట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఒక్క సినిమా తప్ప ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు మరే అవకాశాలు లేవు. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో మీట్ క్యూట్ మూవీ రానుంది. ఈ ఆంథాలజీ సినిమాలో నాని సరసన ఈ […]
పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే 2022 సినిమా కెరీర్ ఇలా ముగిసింది పాపం?
పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలను చేజిక్కించుకొని దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి కాస్త బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,‘ఆచార్య’ వరుసగా ఫ్లాప్స్ కావడం పూజ కాస్త డైలమాలో పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే […]