సమంతతోనే ఆ సాహసం చేపిస్తున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌ కంపెనీ.. ఎందుకంత పిచ్చి..?

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సమంత రూత్ ప్రభు. తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో నటిస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుకుంటుంది. ఒకవైపు సినిమాలతో ఇంకోవైపు వెబ్ సిరీస్‌లతో బాగా డబ్బు సంపాదిస్తున్న సమంత ఇప్పుడు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ మరింతగా సంపాదిస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్‌కి దాదాపు […]

విరహవేదనతో వయ్యారాలు పోతున్న కృతి.. పొట్టి గౌనులో మత్తెక్కిస్తోంది!!

ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కృతి శెట్టి. ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. కృతి తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం కుర్రాళ్ల కలల రాణిగా చోటు సంపాదించుకుంది. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోయిన ఈ అమ్మడు ఈ మధ్య కాస్త వెనుకబడింది. దాంతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ క్రేజ్ పెంచుకుంటుంది. నిజానికి ఈ బ్యూటీ సోషల్ మీడియా లో […]

శ్రీలీల సినిమాల లైనప్ చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోయిన్లు..!

దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి శ్రీలీల. ఇటీవలే రవితేజ లాంటి పెద్ద హీరోతో ‘ధమాకా’ సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ఈ ఏడాది ఈ అమ్మడు చేతిలో ఏకంగా 8 సినిమాలు వచ్చి చేరాయి. అవి కూడా బడా హీరోలతో కలిసి నటించే ఛాన్సులు కావడం విశేషం. […]

యంగ్ ప్రొడ్యూసర్‌తో కుర్ర హీరోయిన్ అఫైర్.. ఇండస్ట్రీలో ఒకటే టాకు??

రెండు దశాబ్దాలుగా సినిమా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంలో ఉన్న ఓ యంగ్ ప్రొడ్యూసర్, నిర్మాణంలో తనదైన ముద్ర వేయాలని బాగా కష్టపడుతున్నాడు. అతను సినిమాలతో తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. క్వాలిటీ కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా హీరోయిన్ హోమ్లీ లుక్స్‌తో తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు 100% సక్సెస్ రేటు ఉంది. ఇప్పటివరకు నటించింది కొన్ని సినిమాలే అయినా […]

లావైన అనుష్క శెట్టి.. భయానకంగా పెరుగుతున్న వీఎఫ్ఎక్స్ ఖర్చులు??

అనుష్క శెట్టి ఒకప్పుడు అబ్బాయిల కలల రాణిలా, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఎటువంటి పాత్రలోనైనా తన సత్తా చాటుకోగలిగే ప్రతిభ అనుష్కకి ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కనిపించడమే లేదు. ఇక ఇటీవలే చబ్బి లుక్స్‌తో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది స్వీటీ. అనుష్క అంత బరువు ఎలా పెరిగింది అని ఆశ్చర్యపోతున్నారు. అనుష్కకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె ఎప్పుడో ఒకసారి చెప్పింది. అందువల్లనే స్వీటీ అంత […]

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అది తీసేయడానికి కూడా రెడీ.. రాశిఖన్నా బోల్డ్ కామెంట్స్!

  ప్రముఖ నటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ ఊహలు గుసగుసలాడే ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవలే హిందీ సినిమా’ ఫర్జీ ‘ లో నటించింది. రాజ్, డికె లు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, […]

షారుఖ్ ని వెనక్కి నెట్టి నంబర్.1 పొజిషన్‌లో నిలిచిన రాశిఖన్నా..

టాలీవుడ్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది రాశి కన్నా ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి పోయే అక్కడ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ. ఒక వారం పాటు, షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 ఇండియన్ సెలబ్రిటీగా అవతరించింది. నిజానికి ఇది ఊహకందనిది. ఈ బబ్లీ గర్ల్ కూడా ఈ నిజాన్ని నమ్మలేకపోతోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎక్కడ నంబర్ 1గా నిలిచిందో తెలుసుకుంటే.. ప్రముఖ IMDb […]

వింత సమస్యతో బాధపడుతున్న బన్నీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..??

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మనసు మొత్తం ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ వచ్చిన ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బన్నీకి తగ్గటుగానే పుష్ప సినిమా డైరెక్టర్ కూడా ప్రతి ఒక్క సీన్ ని ఆచితూచి బెస్ట్ వెర్షన్ వచ్చేల రాస్తున్నారని సమాచారం. పుష్ప సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా సూపర్ హిట్ అయ్యింది. […]

లావణ్య త్రిపాఠికి ఇప్పుడైనా బ్రేక్ వస్తుందా?

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ తార ఆ తరువాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. నిజానికి చాలామంది హీరోయిన్స్ తమ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారు. అలా ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి […]