మెగా హీరో వైష్ణవ తేజ్ షాకింగ్ కామెంట్స్, ఆ హీరోయిన్ మీద రొమాంటిక్ ఫీలింగ్స్..

మెగా ఫామిలీ నుండి మెగాస్టార్ మేనల్లుడు,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ తేజ్ హీరో గ ఇంట్రడ్యూస్ అయిన సంగతి తెలిసిందే.బుచ్చిబాబు దర్శకత్వం లో వచ్చిన తన డెబ్యూ సినిమా ఉప్పెన తో హిట్ కొట్టాడు వైష్ణవ్.తర్వాత రకుల్ తో కలిసి కొండపొలం సినిమా చేసాడు.ఈ సినిమా లో నటన పరంగా చాల ఇంప్రూవ్ అయ్యాడు.అయితే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కేతిక శర్మ కలిసి నటించిన రంగ రంగ వైభవంగా థియేటర్స్ లో వుంది. […]