మ‌హేష్ బ‌య‌ట‌కు వెళ్తే అలాంటి ప‌ని అస్స‌లు చేయ‌ను.. న‌మ్ర‌త షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. `వంశీ` సినిమా సమయంలో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్లపాటు వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం నడిపించారు. 2005లో మహేష్ నమ్రత వివాహం జరిగింది. ఈ దంపతులకు 2006లో గౌతమ్. 2012లో సితార జన్మించారు. పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన నమ్రత.. పిల్ల‌ల‌ను చూసుకుంటూ భర్తకు ప్రతి విషయం లోను చేదోడువాదోడుగా నిలిచింది. అలాగే నమ్రత ను పెళ్లి చేసుకున్నాకే మహేష్ […]