Tag Archives: tollwood news

స‌మ్మ‌ర్‌ను కూల్ చేస్తున్న మ‌హేష్‌, త‌మ‌న్నా..యాడ్ వైర‌ల్‌‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స‌మ్మ‌ర్‌ను కూల్ చేసేందుకు మ‌రోసారి జ‌త‌క‌ట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి ఇటీవ‌ల మ‌హేష్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో ఓ యాడ్ ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఏసీ కంపెనీ లాయిడ్ విడుదల చేసిన కొత్త `లాయిడ్ గ్రాండ్ హెవీ డ్యూటీ’ ఏసీ కోసం ఈ యాడ్‌ను తెర‌కెక్కించారు. అయితే తాజా ఈ యాడ్ త‌మ‌న్నా త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్

Read more