ఈ ఇద్దరికీ ఆ రెండూ ఎక్కువే ..అందుకే ఇప్పుడు కష్టాలను కొని తెచ్చుకుంటున్నారా..?

ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ ఎక్కువగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో బన్నీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనకు తెలుసు.. కాగా బన్నీ పేరు ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతుంది.. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏపీ పాలిటిక్స్.. శుభ్రంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు బన్నీ.. ఫ్రెండ్షిప్ కోసం అంటూ వైసీపీ పార్టీ క్యాండిడేట్ కు సపోర్ట్ చేశారు . అయితే ఆయన ఓడిపోవడమే కాకుండా బన్నీ […]