మరొక కేసులో టాలీవుడ్ నటులు 38 మంది పై కేసు..?

గత రెండు సంవత్సరాల కిందట హైదరాబాద్ లో ఒక అత్యాచారం జరిగింది.అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, నటుడు రవితేజ,హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్.తో సహా మరొక 38 మందిపై కేసు నమోదయింది.అలా ఎందుకు చేశారు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.   ఆ అత్యాచారం జరిగిన బాధితురాలి పేరును బయట పెట్టడం చేత వీరందరిని అరెస్టు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గౌరవ్ గులాటి.అదే సమయంలో.. సెక్షన్ 228 A కింద ప్రముఖుల […]