టాలీవుడ్‌లో విషాదం.. ప్రియుడి కారణంగా నటి ఆత్మహత్య..!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం లభ్యమైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సమీపంలో ని రూపాయలకు పెంచాడు గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావాలి అనురాధ అనే 22 ఏళ్ల యువతి కిరణ్ అనే యువకుడుతో ఫిలిం నగర్ లో జ్ఞానిజైల్ సింగ్ అనే నగరంలో నివాసం […]