పంచెకట్టులో ద‌ర్శ‌న‌మిచ్చిన ప్ర‌భాస్‌.. వైర‌ల్ గా మారిన క్రేజీ లుక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా పంచెకట్టులో దర్శనమిచ్చాడు. ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన‌ ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌, సన్నీ సింగ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్స్ […]