సమంత-నాగ చైతన్య.. అసలు కథ ఇదే..?

టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది నాగచైతన్య,సమంత. ఇక ఈ మధ్య కాలంలో వీరిద్దరి మీద చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడికి వెళ్లిన జతగా నే వెళ్లేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా ఒంటరిగానే కనిపిస్తూ ఉండటం వల్ల వీరిద్దరి మీద చాలా రూమర్స్ వస్తున్నాయి.   పెళ్లి తర్వాత సమంత తన ట్విట్టర్ అకౌంట్ ను అక్కినేని సమంత గా మార్చింది. […]