మా ఎలక్షన్లలో.. తెర వెనుక రాజకీయం జరిగిందా..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఇక ఇందులో మంచు విష్ణు గెలుపొందాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ రాజీనామా సమర్పించారు. ఇంతవరకు బాగున్నప్పటికీ ఆ తరువాత తెరవెనుక ఎలాంటి కథనాలు జరిగాయో ఇప్పుడు చూద్దాం. నాగబాబు రాజీనామా సమర్పించారు, ఆ తర్వాత ప్రకాష్ రాజు కూడా తన రాజీనామాను సమర్పించారు. ఇక ఆ తర్వాత శివాజీరాజా నరేష్ పై కూడా చర్యలు తీసుకోకపోతే రాజీనామాలు చేస్తామంటూ కూడా మరికొందరు హెచ్చరించారు. ఇక ఆ తరువాత ప్రకాష్ […]