తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతోంది .ఈ వయసులో కూడా అభిమానుల కోసం పలు చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే బాలయ్యకు కలిగి ఉందని చెప్పవచ్చు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా కర్నూలులోని ఆలూరు లో ఉన్న LLNS థియేటర్లో ఏకంగా 200 రోజులు ఈ సినిమాని ప్రదర్శించబడింది.. బాలయ్య నటించిన గత చిత్రాలలో సింహా లెజెండ్ మరికొన్ని […]
Tag: theatres
ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. దేశంలోని అన్ని థియేటర్లలో ఆ రేట్లు తగ్గింపు..
భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఆట క్రికెట్. ఆ తర్వాత అంత ఆదరణ సంపాదించుకుంది ఒక్క సినిమా రంగమే. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో మాత్రమే సినిమాల విడుదలను ఒక పండుగలా జరుపుకుంటుంటారు. ప్రజల ఆదరణని క్యాష్ చేసుకోవడం కోసం థియేటర్ల యజమానులు ఈ మధ్య చాలా ప్లాన్లే చేశారు. సినిమా టిక్కెట్‌కి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా, అక్కడ దొరికే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ద్వారా సొమ్ము చేసుకోవాలని వారు […]
బాలకృష్ణ సినిమాకు కూడా తప్పని తిప్పలు..!!
నందమూరి బాలకృష్ణ చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో బాలయ్య రెట్టింపు ఉత్సాహంతో తన తదుపరిచిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో ఒక మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.ఆ చిత్రమే వీరసింహారెడ్డి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ […]
షూటింగుల బంద్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వీకే నరేష్..!!
ప్రముఖ నటుడు వీకే నరేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటనపరంగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో..వ్యక్తిగత విషయంలో కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఇక ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు వివాదాలలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల ఆయన సినీ ఇండస్ట్రీలో షూటింగుల బంద్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆగస్టు నెలలో విడుదలైన సినిమాల విషయానికే వస్తే.. ఆగస్టు మొదటి వారంలో విడుదలైన సీతారామం , బింబిసార, కార్తికేయ […]
`ఆర్ఆర్ఆర్` భారీ రిలీజ్.. ఎన్ని స్క్రీన్స్‌లోనూ తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించగా.. కీరవాణి సంగీతం అందించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశంలో ఉన్న సినీ ప్రియులందరూ ఈగర్ గా ఆర్ఆర్ఆర్ కోసం […]
సినిమా సమయంలో కీలక మార్పులు..ఎక్కడంటే..!?
కరోనా సెకండ్ వేవ్ రోజురోకూ బాగా విజృంభిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ అంటూ అడుగులు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాత్రి కర్ఫ్యూను విధించింది. మంగళవారం రాత్రి నుంచి ఈ నిబంధనలను అమల్లోకి వచ్చాయి. దీంతో ఈ ప్రభావం మూవీ థియేటర్ల పై కూడా పడింది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి రావటంతో థియేటర్లను 8 గంటలకే మూసేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను […]
సుదీప్ “విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఖరారు..!
కన్నడ పాపులర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ. సుదీప్ ఫాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి ఏప్రిల్ 15న ఒక సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా, మూవీ టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ మేకర్స్ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. […]
ఏపీలో మల్టీఫ్లెక్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫైట్
ఏపీలో మల్టీప్టెక్స్ సినిమా హాళ్ల యాజమాన్యాలు, మూవీ డిస్ట్రి బ్యూటర్లకు మధ్య ఫైట్ జోరందుకుంది! మూవీలకు సంబంధించిన కెలక్షన్ విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం మరింత పెరిగింది. విశాఖ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. అయితే, మూవీ విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లలో యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు వాటాలు పంచుకుంటారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 50% మేర కలెక్షన్లను ఇరువురూ పంచుకుంటున్నారు. అయితే, తమకు 60% […]