డిఫెరెంట్ ఫీమేల్ ఓరియెంటెడ్ లో తమన్నా… అదిరిపోయిన టైటిల్!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన దశాబ్దకాలం తరువాత కూడా తన హవా కొనసాగుతుందంటే ఆమె టాలెంట్ ఈ పాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది. అందం, అభినయం, నృత్యం కలగలసిన హీరోయిన్ తమన్నా. తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని అగ్ర హీరోల అందరితో నటిస్తూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం ఆమె ఫోకస్ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి సారించింది. సినిమాలలో మంచి ప్రాధాన్యత దొరికిన […]