అక్కడ కొత్త అబార్షన్ చట్టం.. రోడ్డెక్కిన మహిళలు .. కారణం ఏమిటంటే ..!?

గర్భస్రావంపై అమెరికా మహిళలు రోడ్డెక్కారు. అబార్షన్ అనేది నేరం. అయితే అమెరికాలోని మహిళలు వేలాది మంది దీనిపై తమ నిరసనను తెలిపారు. అమెరికాలోని మహిళలకు చట్ట ప్రకారం దక్కాల్సిన హక్కులు దక్కడం లేదు. దీంతో తమ హక్కుల సాధన కోసం టెక్సాస్ సిటీ రోడ్లపై మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మహిళలు ఆందోళన చేపట్టారు. సెప్టెంబర్ నెలలో టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ ‘హార్ట్‌ బీట్‌’ చట్టంపై […]