తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకి ఏ రేంజ్ లో టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కనీసం ఒక్కరి నోటి నుంచి కూడా ఈ సినిమా పర్వాలేదు అని అనిపించుకోలేదు. అంత చెత్తగా మెహర్ రమేష్ సినిమా తీశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి ఈ చిత్ర దర్శకుడు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిరంజీవికి పారితోషకం పూర్తిగా చెల్లించలేదు అని, ఈ […]
Tag: telugunews
అనసూయతో గొడవ.. ఖుషి వేదికగా కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – అనసూయ మధ్య వివాదం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది విజయ్ హీరోగా వచ్చిన లైజర్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు అనసూయ దీనిపై పరోక్షంగా ట్వీట్ పెట్టి పెద్ద రచ్చ చేసింది. దీనితో రెచ్చిపోయిన విజయ్ అభిమానులు అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. […]
ఆమె చేసిన తప్పే రఘువరన్ ప్రాణాలు తీసిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు రఘువరన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా నాగార్జున నటించిన శివ చిత్రంలో భవాని పాత్రలో నటించి మెప్పించిన రఘువరన్ భాషా సినిమాలో కూడా ఆంటోనీ పాత్ర నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక అలా ఎన్నో తన కెరియర్ లో విభిన్నమైన పాత్రలలో నటించిన రఘువరన్ తండ్రిగా, కమెడియన్ గా, విలన్ గా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా రఘువరన్ చెప్పే డైలాగులు మాడ్యులేషన్ […]
ప్రభాస్ కూడా అలాంటి వారే.. డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలతో ఒక మోస్తారు విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, కల్కి తదితర చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా […]
ఆస్పత్రిలో హీరోయిన్ ఆదాశర్మ.. ఫ్యాన్సులో ఆందోళన..!!
ది కేరళ స్టోరీ సినిమాతో అద్భుతమైన నటనతో తన సత్తా చాటింది హీరోయిన్ ఆదాశర్మ.. చాలా కాలానికి తనకు ఒక సరైన సక్సెస్ వచ్చిందని చెప్పవచ్చు. దక్షిణాది ఉత్తరాది అని విభేదం లేకుండా ఈ సినిమా అన్నిచోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఆదాశర్మ ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం కమెండో అనే ఓటిటి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలకు ముందే ఆదాశర్మ సెట్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆదాశర్మ కొన్ని తీవ్రమైన […]
ఆ తప్పే సావిత్రిని అబద్దాల కోరి గా నిలబెట్టిందా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ఎంతోమంది నటీమణులకు ఈమె ఒక ఆదర్శం. ఇక సావిత్రిని చూసి సినిమాల్లోకి వచ్చిన ఎంతోమంది నటీమణులు కూడా లేకపోలేదు . ఎలా బ్రతకాలో ? ఎలా బ్రతకకూడదో? ఎవరితో ఎలా ప్రవర్తించాలో? ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఇలా ప్రతి విషయంలో కూడా ఆమె ఎంతో మందికి ఆదర్శమని చెప్పాలి. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆమె తన జీవితంలో చేసిన […]
అది వెళ్ళాకే నాగచైతన్య సంతోషంగా ఉన్నాడు.. సమంత పై ఘాటు కామెంట్స్ చేసిన నాగార్జున..!
సమంత – నాగచైతన్య.. ఇద్దరూ కూడా ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే వీరి స్నేహం మొదలై ప్రేమకు దారి తీసింది. ఇకపోతే నాగచైతన్య తో ప్రేమలో పడిన సమంత పెద్దల అంగీకారం ప్రకారం రెండు మత ఆచారాల మేర వివాహం చేసుకున్నారు. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరు కొన్ని కారణాలు వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక వీరి విడాకులతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యం […]
ఇంట్రెస్టింగ్: అది ఉంటే సినిమా అట్టర్ ఫ్లాపే..ఇదే ప్రూఫ్..!!
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా గురువారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నుంచి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫైటర్ గా చూపించడం బాగానే ఉన్నా… నత్తి వాడిగా చూపించడం.. మైక్ టైసన్ ని కూడా జోకర్ ని చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. […]
వావ్… బాలయ్య సుల్తాన్లో ఇన్ని సీక్రెట్లు దాగి ఉన్నాయా… !
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఇక వారిలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కూడా ఎదిగారు. అలాంటి వారిలో బాలయ్య బాబు కూడా ఒకరు.. బాలయ్య బాబు నటించిన సుల్తాన్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ దాగి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాకు తెలుసుకుందాం.సుల్తాన్ సినిమాలో ఏకంగా కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి వారు ఈ సినిమాలో నటించారు. […]