లొడ లొడా వాగేస్తున్నావ్ అంటూ స్టేజ్‌పైనే సుమ‌పై ఫైర్ అయిన బాల‌య్య.. అస‌లేమైందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ఈ విష‌యం ఎన్నో సార్లు రుజువు అయింది. అయితే బాల‌య్య కాస్త కోపిష్టి. కోపం వ‌చ్చిందంటే ఎదుట ఎవ‌రున్నా, ఎంత మంది ఉన్నా అక్క‌డిక్క‌డే చూపించేస్తారు. తాజాగా యాంక‌ర్ సుమ‌పై అంద‌రూ చూస్తుండ‌గానే లొడ లొడా వాగేస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `రుద్రంగి`. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా […]

మ‌రో ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేసిన నాగార్జున‌.. ఇంత‌కీ ధరెంతో తెలుసా?

అక్కినేని మ‌న్మ‌థుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మ‌రో ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేశారు. ఆల్రెడీ నాగార్జున గ్యారేజ్ లో రూ. 1.50 కోట్లు ఖ‌రీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్, రూ. 2 కోట్లు విలువైన‌ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6, ఆడి ఏ7, రేంజ్‌రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి, పోర్షే క్యాయేన్ ఇలా ఎన్నో ల‌గ్జ‌రీ కార్లు సేద తీరుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కియా ఈవీ 6 కారు వ‌చ్చి చేరింది. ఇదొక […]

ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసి మ‌రీ చూపిస్తున్న సోనాల్ చౌహాన్‌.. టాప్ టు బాట‌మ్ ఫుల్ షో!

సోనాల్‌ చౌహాన్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జన్నత్ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన సోనాల్.. బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన `లెజెండ్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఆ త‌ర్వాత పండగ చేస్కో, షేర్‌, సైజ్ జోరో త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. అలాగే హిందీ, త‌మిళ్, క‌న్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. కానీ, అక్క‌డా ఈ బ్యూటీకి స్టార్ హోదా ద‌క్క‌లేదు. గ్లామ‌ర్ షోకు ఎలాంటి కండీష‌న్స్ పెట్ట‌క‌పోయినా.. స‌క్సెస్ రేటు […]

ఆ త‌ప్పుడు వార్త‌ల‌పై లావ‌ణ్య త్రిపాఠి సీరియ‌స్.. మెగా కోడ‌లికి మండింది రోయ్‌!

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరికొద్ది నెలల్లో అతనితో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా వైభవంగా జరిగింది. ప్రస్తుతం అటు వరుణ్ తో పాటు ఇటు లావణ్య త్రిపాఠి కూడా తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుంచి లావణ్య త్రిపాఠి గురించి […]

విజ‌య్ సేతుప‌తికి ఘోర అవ‌మానం.. `నీ ముఖానికి సినిమాలా` అంటూ దారుణంగా వెక్కిరించారా?

విజ‌య్ సేతుప‌తి.. ఈయ‌న ఎంత టాలెంటెడ్ న‌టుడో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. నిజానికి స్టార్ హోదాలో ఉన్న హీరోలు.. ఇత‌ర పాత్ర‌లు చేసేందుకు మొగ్గు చూప‌రు. కానీ, విజ‌య్ సేతుప‌తి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్ గా స‌త్తా చాటుతున్నాడు. అలాగే స‌హాయ‌క పాత్ర‌ల‌ను కూడా పోషిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ప‌లు ప్రాజెక్ట్ […]

ఆ హీరో అంటే చ‌చ్చేంత ఇష్టం అంటున్న శోభిత‌.. చైతు మాత్రం కాదండోయ్‌!!

శోభిత ధూళిపాళ గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అచ్చ తెలుగు కుటుంబంలో జ‌న్మించి న‌ప్ప‌టికీ.. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలో బాలీవుడ్ లో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. గూఢచారి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత మేజర్ మూవీలో మెరిసిన ఈ భామ‌.. ఇటీవ‌ల `పొన్నియన్ సెల్వన్`తో సౌత్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ […]

ఉపాస‌న డెలివ‌రీ ఖ‌ర్చుతో ఓ బంగ్లానే కొనేయొచ్చు.. ఇంత‌కీ ఎన్ని కోట్లు అయిందో తెలుసా?

మెగా కోడలు, రామ్ చ‌ర‌ణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల ఇటీవ‌ల పండంటి ఆడ‌బిడ్డ‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పెళ్లి అయిన‌ పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ జరిగింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మెగా అభిమానులు సైతం సంబరాలు చేసుకున్నారు. జూన్ 22వ తేదీన ఉపాస‌న హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయింది. […]

`శివ‌మ‌ణి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని చీప్ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

శివ‌మ‌ణి.. నాగార్జున కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒక‌టి. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అసిన్, రక్షిత హీరోయిన్లుగా న‌టించారు. వైష్ణో అకాడమీ బ్యాన‌ర్ పై ఈ మూవీ నిర్మితం అయింది. డి.వి.వి. దానయ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూడా శివ‌మ‌ణి నిర్మాణంలో భాగం అయ్యారు. చిక్రి ఈ మూవీ స్వ‌రాలు అందించాడు. యాక్ష‌న్ అండ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2003లో ఎలాంటి […]

డైరెక్ట‌ర్ శంక‌ర్ కు ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన క‌మ‌ల్‌.. దాని ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాకే!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్ లో శంక‌ర్ ఒక‌డు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. అందులో రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2`. నిజానికి ఇండియ‌న్ 2 మూవీ ఎప్పుడో ఫినిష్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆరంభం నుంచి ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. దాంతో శంక‌ర్ ఈ మూవీని వ‌దిలేసి రామ్ చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ ను షురూ […]