టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లవ్ లో ఉన్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ వారు మాత్రం అదేమి లేదంటూ తప్పించుకుంటున్నారు. అయితే తరచూ చట్టాపట్టాలేసుకుని తిరగడం.. కలిసి వెకేషన్స్ కు వెళ్లడం.. డిన్నర్ డేట్స్ అంటూ మీట్ అవ్వడం.. వంటి అంశాలు విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారన్న వార్తలకు బలాన్ని చేకూరుస్తూ వస్తున్నాయి. తాజాగా రష్మిక విజయ్ దేవరకొండతో లవ్ ను ఆల్మోస్ట్ కన్షార్మ్ చేసేసింది. […]
Tag: telugu movies
వెకేషన్ లో సమంత సాహసం.. అర్ధనగ్నంగా ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ అమ్మడు ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసింది. మయోసైటిస్ నుంచి కాస్త కోలుకున్న వెంటనే ఈ రెండు ప్రాజెక్ట్ లను ఒకేసారి పూర్తి చేసే పనిలో పడింది. రెస్ట్ లేకుండా షూటింగ్స్ పాల్గోవడం వల్ల మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో ఈ రెండిటిని చకచకా ఫినిష్ చేసి.. లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. త్వరలోనే బెస్ట్ ట్రీట్‌మెంట్ కోసం […]
బేబీని అందుకే రిజెక్ట్ చేశా.. డైరెక్టర్ సాయి రాజేశ్ కు ఇచ్చిపడేసిన విశ్వక్ సేన్!
గత కొద్ది రోజుల నుంచి బేబీ మూవీ విషయంలో ఓ వివాదం నడుస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలను పోషించారు. అయితే బేబీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ఆనంద్ కంటే ముందు ఓ హీరో వద్దకు బేబీ కథ […]
అమ్మాయి గెటప్ లో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా.. భారీ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో!
పైన ఫోటోలో పరికిని ధరించి ఒంటి నిండా నగలు వేసుకుని అమ్మాయి గెటప్ లో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..? మీకు బాగా తెలిసిన హీరోనే. టాలీవుడ్ లో సదరు హీరోకు భారీ క్రేజ్ ఉంది. ఇటీవలె ఓ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గెస్ చేశారా..? ఇంకా గుర్తుకురాలేదు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అండి బాబు. తేజ్ తల్లికి కూతుర్లు లేరు. అందువల్ల […]
ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లి చీర ఖరీదెంతో తెలిస్తే వారం రోజులు నిద్రపోరు!
టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి జోడీ ఒకటి. ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని ప్రణతిని ఎన్టీఆర్ 2011 మే 5వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నార్నే శ్రీవివాసరావు కూతురే లక్ష్మీ ప్రణతి. అప్పట్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి పెళ్లి బడ్జెట్ దాదాపు వంద కోట్లు ఉంటుందట. అలాగే రూ. 18 కోట్లు ఖర్చు చేసి పెళ్లి మండపాన్ని నిర్మించారట. అప్పట్లో […]
విడాకులైన హీరోతో రష్మిక ప్రేమాయణం.. ఇంత పెద్ద షాకిస్తుందని అనుకోలేదు భయ్యా..?
పెళ్లై విడాకులైన హీరోతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమాయణం నడిపించబోతోంది. అయితే ఇది రియల్ గా కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీలీల, మృణాల్ ఠాకూర్ రాకతో రష్మిక క్రేజ్ పడిపోయిందని.. ఆమెకు ఆఫర్ల రావడం లేదన్న టాక్ నెట్టింట జోరుగా సాగుతోంది. అయితే తనపై ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేవారికి రష్మిక దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. […]
చిరంజీవికి సర్జరీ.. అమెరికా టూర్ వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. రీసెంట్ గా ఆయనకు ఓ సర్జరీ జరిగిందట. కొద్ది రోజుల క్రితం చిరంజీవి భార్య సురేఖతో కలిసి అమెరికాలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ టూర్ వెకేషన్ కోసమే కాదన్న విసయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మెడికల్ పనిమీద చిరంజీవి అమెరికా వెళ్లారట. అక్కడ ఆయనకు ఓ సర్జరీ కూడా జరిగిందని తెలుస్తోంది. గత కొన్నాళ్ల నుంచి చిరంజీవి కాలి నొప్పితో బాగా ఇబ్బంది […]
దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా దర్శనమిచ్చిన రాశి ఖన్నా.. ఈమె సొగసుల వలకు కుర్రాళ్లు విలవిల!
రాశి ఖన్నా.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె చేసే హడావుడి నెక్స్ట్ లెవల్ లో ఉంటోంది. తరచూ ట్రెండీ దుస్తుల్లో స్కిన్ షో చేస్తూ నెట్టింట హీట్ పుట్టించేస్తోంది. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తూ రోజురోజుకు డోస్ పెంచేస్తోంది. తాజాగా దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా రాశి ఖన్నా దర్శనమిచ్చింది. వైట్ కలర్ ట్రెండీ దుస్తుల్లో ఒంపుసొంపులు పోస్తూ కుర్రాళ్లు విలవిలమనేలా సోగసుల వల విసిరిసింది. నాజూకు నముడుతో సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు […]
క్లిన్ కారా ఎవరి పోలికో చెప్పేసిన సాయి ధరమ్ తేజ్.. అచ్చం ఆ వ్యక్తిలానే ఉంటుందట!
క్లిన్ కారా.. ఈ మెగా లిటిల్ ప్రెన్సెస్ పుట్టి నెలన్నర కూడా కాలేదు. కానీ, టాలీవుడ్ లో ఈ క్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. గత నెల అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే తమ బిడ్డకు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా అంటూ నామకరణం చేసేశారు. […]