నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందట. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్‌కు రంగం సిద్ధం చేస్తున్నారని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే థమన్ ఇచ్చిన అవుట్ […]
Tag: telugu movies
ఆ హిట్ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన మెగా మేనల్లుడు?!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇటీవలె ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాను కూడా పూర్తి చేసిన వైష్ణవ్.. మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. మరో డైరెక్టర్‌కు కూడా వైష్ణవ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఛలో, భీష్మ […]
మరో రీమేక్ చిత్రానికి వెంకీ గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే ప్రకటన?
ప్రస్తతం విక్టరీ వెంకటేష్ వరుస రీమేక్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన అసురన్‌కు రీమేక్. అలాగే ఇటీవలె దృశ్యం 2 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు వెంకీ. ఈ చిత్రం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మరో రీమేక్ చిత్రానికి వెంకీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే మలయాళ […]
మహేష్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనట?!
ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవలె అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హారిక అండ్ హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ రాబోతున్న చిత్రం కావడంతో.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా […]
అఖండలో గెస్ట్ రోల్..బాబాయ్ కోసం అబ్బాయ్ గ్రీన్‌సిగ్నెల్?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ గెస్ట్ […]
కీర్తి సురేష్ తొలి సంపాదన ఎంతో తెలుసా?
నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ చిత్రంతో వరుస ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఒక్కో సినిమాకు కోట్లు పుచ్చుకుంటున్న కీర్తి.. తొలి సంపాదన కేవలం రూ. 500 వందలట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తినే […]
అనుపమపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..సారీ చెప్పిన బ్యూటీ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ.. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుపమ.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అమేజాన్ ప్రైమ్‌లో వకీల్ సాబ్ చూసినట్టు అనుపమ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా వకీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాలో అందరి […]
`గజిని`కి సీక్వెల్ చేయబోతున్న బన్నీ..త్వరలోనే ప్రకటన?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు మురుగదాస్ కాంబోలో వచ్చిన చిత్రం గజిని. ఈ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా నటించారు. 2005 లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా సూర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందట. అది కూడా ఈ సీక్వెల్‌ను మురగదాస్ అల్లు అర్జున్‌తో చేయబోతున్నాడట. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. […]
`రాధే శ్యామ్` రిలీజ్‌కు ముందే ప్రభాస్ సరికొత్త రికార్డ్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో రాధే శ్యామ్ ఒకటి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఓ సరికొత్త రికార్డు క్రియేట్ […]