ప్రభాస్ కోసం క‌థ రాస్తున్న నితిన్ డైరెక్ట‌ర్‌..?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం.. ఇలా వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న కోసం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఓ క‌థ రాస్తున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి ప్ర‌భాస్‌ను […]

చిరుకి ఊహించ‌ని షాకిచ్చిన ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..ఏం జ‌రిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇక ఇది పూర్తి కాగానే చిరు మ‌ల‌యాళంలో హిట్ అయిన‌ లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రాన్ని తెర‌కెక్కించే బాధ్య‌త‌ను […]

అదిరిన మ‌హేష్ న్యూ లుక్‌..వైర‌ల్‌గా మారిన పిక్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా క‌నిపించ‌డం మ‌హేష్‌కే సొంతం. అందుకే అభిమానుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం మ‌హేష్ అందానికి ఫిదా అవుతుంటారు. ఇక తాజాగా మ‌హేష్ కూతురు సితార‌తో దిగిన‌ న్యూ పిక్ ఒక‌టి బ‌య‌టకు వ‌చ్చింది. ఈ ఫొటో చూస్తే.. ఏమున్నాడురా బాబు అని అన‌కుండా ఉండ‌లేరు. అవును, ఈ పిక్‌లో సితార త‌న క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటుండ‌గా.. బ్లాక్ […]

ఓటీటీలోకి నితిన్ `చెక్‌`.. విడుద‌ల ఎప్పుడంటే?

చంద్రశేఖర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా న‌టించారు. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది చెక్ క‌థ‌. ఇటీవ‌లె థియేట‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్ప‌డు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ […]

ఆగిపోయిన సమంత-నయనతార సినిమా..నిరాశ‌లో ఫ్యాన్స్‌?

విజ‌య్ సేతుప‌తి హీరోగా స‌మంత‌, న‌య‌న‌తార హీరోయిన్లుగా విగ్నేష్ శివన్ ద‌ర్శ‌క‌త్వంలో గ‌త ఏడాది కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు క్రేజీ స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో.. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల‌ […]

రూ.2 కోట్లు ఆఫ‌ర్ చేసినా.. ససేమీరా అన్న సాయిప‌ల్ల‌వి!

ఫిదా సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన సాయి ప‌ల్ల‌వి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను అందుకుంది. సింపుల్‌గా కనిపిస్తూనే అందరి మనసులు దోచేసే ఈ ముద్దుగుమ్మ.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. కేవ‌లం అందం, అభిన‌యంతోనే కాదు మంచి న‌టిగా, డ్యాన్స‌ర్‌గా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సాయి ప‌ల్ల‌వి..సినిమాల ఎంపిక విష‌యంలో చాలా ప‌ర్ఫెక్ట్‌గా ఉంటుంది. త‌న‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. న‌చ్చ‌ని సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ […]

దగ్గుబాటి హీరోకు నో చెప్పిన ఉప్పెన హీరోయిన్‌..!?

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. తొలి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాదు.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు కూడా దోచుకుంది ఈ బ్యూటీ. ఇక ఉప్పెన‌ సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోవ‌డంతో.. ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబు స‌ర‌స‌న ఈ అమ్మాయి గురించి మీకు […]

మెసేజ్ చేస్తే హెల్ప్ చేస్తా అంటున్న రేణు దేశాయ్‌!

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వేగం ఎంత ఉధృతంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్‌లో బెడ్స్‌ దొరక్క పోవడం, ఆక్సిజన్ కొర‌త కార‌ణంగానే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలోనే […]

ఒక్కో ఇంటర్వ్యూకు టీఎన్‌ఆర్ ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా?

ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్ యాంకర్, న‌టుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) క‌రోనాతో మ‌ర‌ణించ‌డాన్ని ఇంకా ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షో ద్వారా ఎంతో మంది అగ్ర దర్శకులను, నటీనటులను త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారీయ‌న‌. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్‌. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఇంట్ర‌స్ట్ చూపేవారు. అలాగే రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి […]