టీఎన్ఆర్ కుటుంబానికి అండ‌గా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్!

ముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్ యాంకర్, న‌టుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) క‌రోనాతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం వార్త‌ సినీ ప్ర‌ముఖుల‌ను, జ‌ర్న‌లిస్ట్‌ల‌ను తీవ్రంగా క‌ల్చివేసింది. ఈ క్ర‌మంలోనే టీఎన్ఆర్ కుటుంబానికి ప‌లువురు ప్ర‌ముఖులు ఆర్థిక సాయం చేస్తూ అండ‌గా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి రూ.ల‌క్ష‌, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు టీఎన్ఆర్ కుటుంబానికి అందించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి కూడా రూ. 50 వేల రూపాయలను టీఎన్ఆర్‌ […]

పెళ్లికి ముందే ప్రియుడితో శ్రుతిహాస‌న్ ర‌చ్చ..ఫొటోలు వైర‌ల్!

శ్రుతి హాస‌న్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత క్రాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. శ్రుతి ఫుల్ జోష్‌లో ఉంది. ఇక ప్ర‌స్తుతం ఈమె ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది. సినిమా విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్ర‌తి ప్ర‌ముఖ ఆర్టిస్ట్ శంతను హజరికాతో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి […]

మ‌హేష్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అదేన‌ట‌..?!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో […]

నాని స్టార్ అవ్వ‌డానికి డాక్టర్ బాబే కార‌ణ‌మ‌ట‌..అదెలాగంటే?

కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల వ‌ల్లే నాని స్టార్ హీరో అయ్యాడ‌ట‌. విన‌డానికి కాస్త విచిత్రంగా, విడ్డూరంగా ఉన్నా.. న‌మ్మాల్సిందే అంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నాని.. స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యమే. అయితే కెరీర్ తొలినాళ్ల‌లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తోన్న నాని అష్టా చెమ్మా సినిమాకు హీరోగా ఎంపిక‌య్యాడు. అయితే నాని అష్టా […]

అది చెబితే జ‌క్క‌న్న‌ చంపేస్తాడు..ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన ఎన్టీఆర్‌ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ సీన్స్, కథ గురించి […]

ఓటీటీలో వ‌స్తున్న‌ `ఏక్ మినీ కథ`..భారీ ధ‌ర‌కే అమ్మేశారుగా?!

యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ క‌థ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే క‌రోనా కార‌ణంగా ఏ […]

క‌రోనాపై పోరు.. భారీ విరాళం ప్ర‌క‌టించిన సూర్య ఫ్యామిలీ!

కంటిని క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్‌లో రూపంలో దేశ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు క‌రోనా కాటుకు వేల మంది బ‌లైపోతున్నారు. పాజిటివ్ కేసులు ల‌క్ష‌ల్లో న‌మోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో.. ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌ముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా క‌రోనాపై పోరాటానికి […]

సింగ‌ర్ సునీత‌కు షాకిచ్చిన మందుబాబులు..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని ఇటీవ‌లె రెండో వివాహం చేసుకున్న సునీత‌.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు. ఈ లైవ్ సెష‌న్‌లో త‌న ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం, వారు ఆడిగిన పాట‌లు పాడ‌టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా […]

ప‌వ‌న్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హ‌గ్‌..ఓపెనైనా సురేఖావాణి!

సినీ న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో ర‌చ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్ర‌శ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ.. […]