ఎన్టీఆర్ టీవీ షోపై న్యూ అప్డేట్‌..?!

ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోను ప్ర‌ముఖ టీవీ చానెల్‌ జెమిని స్టార్ట్ చేయ‌బోతోంది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది. ఈ సారి ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. ఇటీవ‌ల ఈ షోకు సంబంధించి ప్రోమోలు కూడా విడుద‌ల అయ్యాయి. ఇక ఈ షో ఎప్పుడో […]

`ఆహా`లో ఒకేరోజు విడుద‌లైన 15 సినిమాలు..లిస్ట్ ఇదే!

తెలుగులో మొట్ట మొదటి ఓటీటీ సంస్థ ఆహా చాలా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రతి వారం కొత్త కంటెంట‌తో ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ఆహా..మరోసారి సినీ ప్రేమికులకు సర్‏ప్రైజ్ ఇచ్చేసింది. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 చిత్రాల‌ను ఒకేసారి విడుద‌ల చేసింది. ఆహా ఒరిజిన‌ల్స్ పేరుతో వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుద‌ల‌కు నిర్వహకులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రువారం..యుద్ధం శరణం, అందాల రాక్షసి, దిక్కులు చూడకు […]

ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. నయనతార, కీర్తిసురేష్‌, జగపతిబాబు, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో తమిళ సినీ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ పలు మార్లు నిలిచిపోయింది. ఈ క్ర‌మంలోనే అనుకున్న సమయానికే విడుదల అవుతుందా? అవ్వదా? […]

వామ్మో..`కేజీఎఫ్-2` ఆడియో హ‌క్కులను అన్ని కోట్ల‌కు కొన్నారా?

కోలీవుడ్ రాకింగ్ స్టార్ య‌ష్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం కేజీఎఫ్‌2. బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. తాజాగా కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా […]

ఆ బాలీవుడ్ భామ‌కు ప్ర‌భాస్ సర్ర్పైజ్‌ గిఫ్ట్‌..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇష్ట‌ప‌డ‌ని వారూ ఉండ‌రు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండే అతి కొద్దిమంది నటుల్లో ప్ర‌భాస్‌ ఒకరు. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈయ‌న బాలీవుడ్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీకి స‌ర్‌ర్పైజ్ గిఫ్ట్ పంపారు. కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ పొందిన పూత రేకులను గిఫ్ట్‌గా […]

రంగంలోకి వెంకీ-వ‌రుణ్‌..సెట్స్‌పైకి `ఎఫ్‌3`!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గ‌తంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో త‌మన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయింది. ప్ర‌స్తుతం క‌రోనా వైరస్‌ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]

ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒక‌టి. కుమారి 21ఎఫ్‌ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో […]

ప్ర‌భాస్ తీరుపై `ఆదిపురుష్‌` డైరెక్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధార‌ణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృతి స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరోలు సన్నీ సింగ్‌, సైఫ్ అలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. త్వ‌ర‌లోనే రీ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్ర‌భాస్ తీరుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు […]

సినీ నటుడు కత్తి మహేష్‌కు రోడ్డు ప్ర‌మాదం..!

ప్ర‌ముఖ న‌టుడు, సినీ విమర్శకుడు క‌త్తి మ‌హేష్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ స్వల్ప గాయాలతో ఆస్ప‌ట‌ల్‌లో చేరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్‌ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్ర‌స్తుతం ఈయ‌న నెల్లూరు మెడికేర్ ఆసుప‌త్రిలో […]