పాన్ ఇండియన్ సినిమాలపై కన్నేసిన టాలీవుడ్ స్టార్స్..

ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలంతా పాన్ ఇండియన్ పాట పాడుతున్నారు. ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు. ఇతర భాషల్లోనూ తమ స్థాయిని పెంచుకోవడంతో పాటు మార్కెట్ ను డెవలప్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. దాన్ని కొనసాగిస్తూ ఆయన అదే స్థాయి సినిమాల్లో నటిస్తున్నాడు.  తాజాగా అల్లు అర్జున్ కూడా […]