ఈ వారం థియేటర్ లేదా ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..

ప్రస్తుతం వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. తెలుగు సినిమాలతో పాటుగా, డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • అన్ని మంచి శకునములే నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్ని మంచి శకునములే’ సినిమాలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ నటించారు. ఈ సినిమాని మే 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. • బిచ్చగాడు 2 విజయ్ అంటోని కెరీర్‌లోనే […]

ఆ టాప్ హీరోల సినిమాలు మధ్యలో ఇన్ని ఆగిపోయాయా..?!

ఒక సినిమా తీయాలంటే ఎంతమంది కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నిర్మాతలు అయితే డబ్బుల విషయంలో నానా కష్టాలు పడాలి. పొరపాటున సినిమా రిలీజ్ అవడం లేటైనా, ఆగిపోయినా నిర్మాతలు దెబ్బ తినడం ఖాయం. కొంతమంది నిర్మాతలు అలాంటి సంఘటనలను తట్టుకోలేరు. ఇలా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా తీసుకొని […]

ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పటి తరం హీరోయిన్లతో తీస్తే బాక్సాఫీస్ బద్దలే!

1995లో మైథాలజీకల్ ఫాంటసీ మూవీ అమ్మోరు రిలీజ్ అయి అదరగొట్టింది. ఈ సినిమాలో సౌందర్య తన నట విశ్వరూపం కనబరిచింది. అలాంటి అమ్మోరు మూవీలో సౌందర్య పాత్రను ఇప్పుడు ఎవరైనా చేయగలరా అని అడిగితే అది ఒక్క సాయి పల్లవి మాత్రమేనని చెప్పవచ్చు. సాయి పల్లవి నటనలో చాలా నైపుణ్యం సాధించింది. ఏ పాత్రలోనైనా ఈ ముద్దుగుమ్మ ఒదిగిపోగలదు. కాబట్టి సౌందర్య పాత్రలో ఇప్పుడు సాయి పల్లవిని తప్ప మరెవరినీ ఊహించలేము. ఇక అప్పటి బ్లాక్ బస్టర్ […]

మరో సినిమాలో బోల్డ్ రోల్ చేస్తున్న మంచు లక్ష్మి.. ఆడియన్స్ కి పండగే!

మంచు ఫ్యామిలీకి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేక పోయింది. ఇక మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కుప్పకూలింది. అయితే కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం జిన్నా సినిమా విపరీతంగా ట్రోల్స్ ని ఈ సినిమాలు ఎదుర్కొంది. గతంలో ఏ హీరోలు కూడా ఎదుర్కోని ట్రోల్స్ ని ప్రస్తుతం […]

మరోసారి మహేష్ కొంప ముంచనున్న త్రివిక్రమ్..??

హారిక-హాసిని బ్యానర్‌పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఎంతో మంది ఆర్టిస్టులతో రూపొందుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తండ్రి కొడుకు పాత్రలో నటించిన మహేష్, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తాత మనవడు పాత్రలో కనిపించబోతున్నారు. మొదటిసారి ప్రకాష్ రాజ్, మహేష్ కి తాతగా నటిస్తున్నారు. అలానే […]

ఆ విషయంలో సుకుమార్‌ని ఫాలో అవుతున్న రాజమౌళి..!!

  టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చెయ్యాలంటే ఆ డైరెక్టర్ చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లుక్స్ పరంగా హాలీవుడ్ సినిమా హీరోస్ కు ఏ మాత్రం తగ్గడు మన “రాజ కుమారుడు”. మహేష్ తో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ తో జక్కన్న క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహేష్ […]

డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ హిట్స్, ఫ్లాప్స్ అయిన సినిమాలు ఇవే..

పోయిన ఏడాది అంటే 2022, డిసెంబర్‌లో ఎన్నడూ లేని విధంగా 38 తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ సినిమాలలో 35 సినిమాలు ప్రేక్షకులను కొంచెం కూడా అలరించలేకపోయాయి. కేవలం మూడు అంటే మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగలగాలి. అవి మాత్రమే హిట్ అయ్యాయి. ఆ హిట్ అయిన సినిమాలు మరేవో కావు అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్ నటించిన హిట్ 2, హాలీవుడ్ మూవీ అవతార్ 2, రవితేజ ఫిలిం ధమాకా. […]

హీరోల పారితోషికంపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒకపుడు దిల్ రాజు గురించి సినిమా విషయంలోనే వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఏం చేసిన కూడా అది పెద్ద వివాదంగా మారుతుంది. దాంట్లో భాగంగానే ఆయన నిర్మాణం చేసిన ‘వారసుడు’ సినిమాకి […]

అక్కను దర్శకురాలిగా మార్చిన తెలుగు హీరో.. ఆమె ప్రతిభపై పొగడ్తల వర్షం..

తెలుగులో దర్శకురాలు అనగానే తొలుత అందరికీ విజయ నిర్మల గుర్తుకు వస్తారు. 1971లో దర్శకురాలిగా మారిన ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా ఆమె పేరు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇక ప్రస్తుతం నందినీ రెడ్డి చక్కటి సినిమాలు తీస్తూ అలరిస్తున్నారు. ఆమె తీసే ఫీల్ గుడ్ మూవీలకు కుటుంబ పరంగా అంతా చూడడానికి అనువుగా ఉంటాయి. ప్రస్తుతం నందినీ రెడ్డి తప్పితే మరో దర్శకురాలు లేరని అంతా అనుకుంటున్నారు. […]