సినిమాలు.. తెలుగు రాజకీయాలకు సమైక్యాంధ్రలో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడంతో ఈ బంధం మరింత ధృడమైంది. అవి నాటి నుంచి నేటి వరకు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రాజకీయాలు – సినిమాల బంధం ఇప్పుడు తెలంగాణలో కంటే ఏపీలోనే స్ట్రాంగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో అధికార టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి సంక్రాంతికి రిలీజ్‌కు రెడీ […]
Tag: Telangana
టీ అసెంబ్లీలో కేసీఆర్‌ను అడిగేవాడేడి..!
తెలంగాణ అసెంబ్లీలో హిట్ ఎవరు? ఫ్లాప్ ఎవరు? తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల అనంతరం పొలిటికల్ పండితులు పెట్టిన దృష్టి దీనిపైనే. వాస్తవానికి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలపై సభ వెలుపల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. మల్లన్నసాగర్ మొదలుకుని ప్రగతి భవన్, డబుల్ బెడ్ రూం, హైదరాబాద్ రోడ్లు, రైతుల మరణాలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా అనేక విషయాలపై మీడియా గొట్టాలు పగిలిపోయేలా కేసీఆర్, ఆయన టీంపై విపక్ష […]
తెలంగాణ మంత్రికి ఇంత నిర్దయా..!
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు- ఇది తెలంగాణకి చెందిన ఓ కవి ఆవేదన! నానాటికీ మనిషిలో మానవత్వం చచ్చిపోతోందని, పాపం.. అనే మాటను సైతం మరిచిపోయే పరిస్థితికి మనిషి దిగజారి పోతున్నాడని కవి కార్చిన కన్నీటి బిందువులు.. ఇలా అక్షరాలై.. వేదనను పంచాయి. ఇప్పుడు ఈ అక్షరాలను నిజం అని నిరూపించారు తెలంగాణకే చెందిన మంత్రి ఒకరు. తన కళ్ల ముందు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని సైతం పలకరించేందుకు ఆయనకు మనసు […]
హోం మంత్రి ఛాన్స్ మిస్ అయిన విజయశాంతి
స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు ధీటుగా ఎదిగారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఘనత ఆమె సొంతం. లేడీ అమితాబచ్చన్‌గా పేరున్న విజయశాంతి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుసగా వేసిన రాంగ్ స్టెప్పులతో పొలిటికల్ ప్లాప్ షో వేశారు. తల్లి తెలంగాణ – బీజేపీ – టీఆర్ఎస్ – కాంగ్రెస్ ఇలా ఆమె అన్ని పార్టీల కండువాలు మార్చేశారు. మెదక్ నుంచి 2009లో టీఆర్ఎస్ తరపున […]
బీజేపీ నుంచి సొంతగూటికి నాగం జంప్..!
బీజేపీ నేత, తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్ నాగం జనార్దన రెడ్డి.. పార్టీ మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో నేతలు ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగం కూడా తన రాజకీయ కెరీర్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాం రాం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేసమయంలో ఆయన తన మాతృ సంస్థ టీడీపీలోకి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. […]
టీడీపీ డబుల్ గేమ్
ఏపీ అధికార పార్టీ టీడీపీ మరోసారి డబుల్ గేమ్ పాలసీని బయట పెట్టుకుంది. అంటే ఒకే సమస్యపై ఏపీలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. పాజిటివ్‌గా, తెలంగాణలో విపక్షంలో ఉన్నారు కాబట్టి నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ నేతలు వారికి వారే సాటి అని అనిపించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విపక్షం వైకాపా నుంచి ఎమ్మెల్యేలను పిలిచి మరీ సైకిల్ ఎక్కించుకోవడాన్ని బాహాటంగా సమర్ధించుకున్న టీడీపీ ఏపీ తమ్ముళ్లు.. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలకు అక్కడి అధికార […]
జానా లెక్క.. ఈ సమావేశాల్లోనే తేలనుందా ?
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి, మేధావిగా పేరుపడ్డ కుందూరు జానారెడ్డి గురించే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లోకి ఎందరో జంప్ చేశారు. అయినా కూడా వారిపై ఎలాంటి చర్చ ఇంతస్థాయిలో జరగలేదు. అయితే, జానా గురించే ఎందుకు చర్చిస్తున్నారంటే.. వాస్తవానికి కాంగ్రెస్‌లో జానా వంటి సీనియర్ నేతలు ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. ఈ క్రమంలో జానాను అందరూ కాంగ్రెస్‌లో పెద్ద దిక్కుగా […]
రేవంత్ సొంత కుంపటి!
తెలంగాణ టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. టీడీపీలో సీనియర్ నేతగా ఎదిగిన రేవంత్.. తెలంగాణలో ఇప్పుడు ఆపార్టీకి కేరాఫ్‌గా మారారనడంలో సందేహం లేదు. అయితే, పాలిటిక్స్ అన్నాక.. భూమి గుండ్రంగా ఉండును. అన్న పద్ధతిలోనే ఉండిపోవు కదా! ఈ క్రమంలోనే రేవంత్ కూడా భవిష్యత్తును అంచనా వేసుకుని.. రాబోయే 2019 ఎన్నికలకు అనుగుణంగా వ్యవహరించాలని, మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. […]
మోడీ మంత్రివర్గంలో టీఆర్ఎస్
పాలిటిక్స్ అన్నాక నిన్న కొట్టుకున్న వాళ్లు.. నేడు కలిసిపోవడం, నేడు తిట్టుకున్నవాళ్లు .. రేపు కలిసిపోవడం మామూలే. ఇప్పుడు ఇదే సీన్.. తెలంగాణ అధికార పార్టీలోనూ కనిపిస్తోందని సమాచారం. నిన్న మొన్నటి వరకు కేంద్రం తమపై వివక్ష చూపిస్తోందని, నిధులు సరిగా ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున విరుచుకుపడిన టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి నేతృత్వ పార్టీ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయ్యారనే టాక్ హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి […]