ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలు కూడా జోరందుకుంటాయి. ఇందులో కొన్ని సర్వేలు ఆశ్చర్యకంగానూ, మరికొన్ని షాకింగ్‌గానూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణాలో నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి తెలుగుదేశం, కాంగ్రెస్‌కు పార్టీలకు ఒక తీపి, ఒక చేదు వార్తను అందించాయి. ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్.. అత్యంత పాపులర్ నాయకుడు. వారి తర్వాత ఎవరు అంటే? కేటీఆర్, హరీశ్‌రావు ఇలా పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ సర్వే ప్రకారం కేసీఆర్ తర్వాత.. అంతటి […]
Tag: Telangana
టీఆర్ఎస్‌లోకి టాలీవుడ్ హీరో!
ఇప్పటికే అన్నిపార్టీల్లోని నేతలు టీఆర్ఎస్‌కు ఆకర్షితులై.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఏపీలో టీడీపీకి ఎలాగూ సినీ గ్లామర్ పుష్కలంగా ఉంది. ఇక టీఆర్ఎస్‌కు కూడా ఆ కొరత తీరిపోనుంది. ప్రముఖ సినీ నటుడు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతకుముందు తనకు పాలిటిక్స్‌లోకి రావాలని చెప్పడం.. తర్వాత సీఎం కేసీఆర్‌ను కలవడం వంటివి చూస్తే.. ఆయన `కారు`లో […]
బాహుబలి తెలుగు క్లోజింగ్ కలెక్షన్స్ అంచనా..
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య గత నెల 28న రిలీజ్ అయిన దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి – ది కంక్లూజన్ నిమిషానికో రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 9 వేల స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ అపురూప దృశ్యకావ్యం ఏపీ, తెలంగాణలో ప్రదర్శితమవుతోన్న అన్ని థియేటర్లలోను 95 శాతం అక్యుపెన్సీతో నడుస్తోంది. తొలి 5 రోజులకే రూ.100 కోట్ల షేర్ రాబట్టిన బాహుబలి 2 6 రోజులకు ఏపీ+తెలంగాణలో కలుపుకుని రూ.109 కోట్ల […]
కేసీఆర్ `తెలుగు` సెంటిమెంట్ వెనుక వ్యూహమిదే
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏం మాట్లాడినా దాని వెనుక అర్థం, పరమార్థం ఉంటాయనేది విశ్లేషకులకే కాదు కనీస రాజకీయ అవగాహన ఉన్న వారికి కూడా సులువుగా అర్థమవుతుంది. ఎప్పుడూ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారు! ఇప్పుడు అలాంటి నిర్ణయంతో ఏపీలో పాగా వేయాలని చూస్తున్నారు. టీఆర్ఎస్‌ను.. ఏపీలోనూ విస్తరించేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవా నడిస్తున్న సమయంలో.. వేరే రాష్ట్రానికి చెందిన పార్టీ.. అందులోనూ […]
టి-కాంగ్రెస్ `బాహుబలి` వస్తున్నాడా?
అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో నిండిపోయిన టి-కాంగ్రెస్‌కు కొత్త రక్తం ఎక్కించేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు సీఎం కేసీఆర్‌కు పోటీగా నిలిచే సరైన నాయకుడి కోసం వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం పార్టీ బలోపేతంపై దృష్టిసారించడం మాని.. సీఎం అభ్యర్థిగా నిలబడేందుకు టి-కాంగ్రెస్ నేతలు కొందరు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఇక పగ్గాలను సీనియర్ నాయకుడికి అప్పగించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ తరఫున కీలకంగా వ్యవహరించిన నేత, ఢిల్లీలోనూ మంచి నాయకుడిగా […]
ఇద్దరు చంద్రులకు మోదీ మళ్లీ షాక్?
సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
బీజేపీని వదిలించుకునే పనిలో టీటీడీపీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సూత్రాన్ని టీటీడీపీ వంటబట్టించుకుంది. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో జత కట్టినా.. ప్రస్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో కొత్త మిత్రుల వేటలో టీటీడీపీ నేతలు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శత్రువయిన కాంగ్రెస్‌తో జతకట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా అధినేత చంద్రబాబు ముందు ఉంచడం ఇప్పుడు […]
ఆ రెడ్డి నాయకుడే టి కాంగ్రెస్ సీఎం?!
ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లు ఉంది టికాంగ్రెస్ పరిస్థితి. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండగానే.. సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైపోయింది. సీఎం అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో ఇప్పటి నుంచే.. అధిష్టానానికి విన్నపాలు కూడా వెళుతున్నాయట. అంతేగాక సీఎం అభ్యర్థి ఎవరో తేలితేగాని ఒప్పుకోమని కార్యకర్తలు కూడా పట్టుదలతో ఉన్నారట. మరి నాయకులే తొందరపడుతున్నారో.. లేక కార్యకర్తలే తొందర పడుతు న్నారో తెలియదు గానీ.. అధిష్టానానికి ముందుగా పీసీసీ చీఫ్ […]
బాహుబలిపై కేసీఆర్ కక్ష తీర్చుకున్నాడా..!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? తెలుగు సినిమా గురించి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వేనోళ్ల పొగుడుతున్న వేళ.. టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ సినిమా విషయంలో కాస్త డిఫరెంట్‌గా ప్రవరిస్తున్నారా ? అన్న సందేహాలు అందరి మదిలోను కలుగుతున్నాయి. మొన్నటికి మొన్న `గౌతమీపుత్ర శాతకర్ణి` సినిమాకు, అంతకుముందు రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు `బాహుబలి-2` సినిమాకు రాయితీలు ఇవ్వకపోవడంతో […]